సుస్వాగతం!

[metaslider id=18]
14న విజయనగరం జిల్లా స్థాయి బాలల నీతి కథల పోటీలు 0

14న విజయనగరం జిల్లా స్థాయి బాలల నీతి కథల పోటీలు

విజయనగరం జిల్లా స్థాయి బాలల నీతి కథల పోటీలను ఈనెల14వ తేదిన నిర్వహిస్తున్నామని తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు సముద్రాల గురుప్రసాద్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. 14వ తేదీ పది గంటలకు విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలోని గురజాడ పాఠశాలలో 7, 8, 9, 10 తరగతి విద్యార్థులకు...

పావులూరి మల్లన 2

పావులూరి మల్లన

పావులూరి మల్లన: పావులూరి మల్లన తొలితరం తెలుగు కవి, గణితవేత్త. ఇతని కాలం స్పష్టంగా తెలియడంలేదు. ఇతను నన్నయ కాలంనాటివాడని, కాదు నన్నెచోడుని కాలం వాడని వాదాలున్నాయి. పావులూరి మల్లన భీమకవికి సమకాలికుడు. ఇతను శివ్వన్న అను అతనికి కుమారుడు. భీమకవి సవతి తల్లులలో ఒకామెకి ఈ...

డల్లాస్ తెలుగు మహాసభలకు నాటా భారీ ఏర్పాట్లు 0

డల్లాస్ తెలుగు మహాసభలకు నాటా భారీ ఏర్పాట్లు

ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించనున్న డల్లాస్ తెలుగు మహాసభలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. డల్లాస్ కన్వెన్షన్ సెంటర్లో తెలుగు వారి సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా జరగునన్న మహాసభల్లో ఉత్తర అమెరికా నుంచే కాకుండా.. కెనడా, ఇండియా...

ఒంగోలులో కందుకూరి వీరేశలింగం నాటక రంగ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం 0

ఒంగోలులో కందుకూరి వీరేశలింగం నాటక రంగ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్‌ చలనచిత్ర, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, జిల్లా సమాచార సాంస్కృతిక శాఖ నిర్వహణలో మంగళవారం రాత్రి ప్రకాశం భవన్‌లో కందుకూరి వీరేశలింగం నాటక రంగ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం వేడుకగా జరిగింది. ముఖ్యఅతిథిగా జాయింట్‌ కలెక్టర్‌-2 ప్రకాష్‌కుమార్‌ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు....

అమెరికాలో మరో సరికొత్త తెలుగు అసోషియేషన్ 0

అమెరికాలో మరో సరికొత్త తెలుగు అసోషియేషన్

అమెరికాలో మరో సరికొత్త తెలుగు అసోషియేషన్ వెలసింది. ఉన్న తెలుగు సంఘాలతో మైత్రీ బంధాన్ని పెనవేసుకుంటూ, తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే కొన్ని వినూత్నప్రయత్నాలు తలపెడుతున్నట్టు న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకులు శ్రీ చిన్నా వాసుదేవరెడ్డి తెలిపారు. తెలుగువారి మధ్య న్యూజెర్సీ నగరంలో ఈ వేడుక...

కువైట్ లో తెలుగు కళా సమితి వారిచే విశిష్ట కళా ప్రదర్శన “స్వరాభినయ సంగమం” 0

కువైట్ లో తెలుగు కళా సమితి వారిచే విశిష్ట కళా ప్రదర్శన “స్వరాభినయ సంగమం”

కువైట్ లో తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలకు అద్దం పట్టేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుటలో “తెలుగు కళా సమితి” పెట్టింది పేరు. కువైట్ లో ఇంతటి గొప్ప పేరు కలిగిన ‘తెలుగు కళా సమితి’ మే 6 వ తేదీన, సాయంత్రం 5 గంటల నుండి మంగాఫ్ లోని...

తెలుగు గజల్ రచనా పోటీలు… బహుమతులు: డా. గజల్ శ్రీనివాస్ 0

తెలుగు గజల్ రచనా పోటీలు… బహుమతులు: డా. గజల్ శ్రీనివాస్

గజల్ చారిటబుల్ ట్రస్ట్ (GCT) ఆధ్వర్యంలో తెలుగు గజల్ రచనా పోటీలు నిర్వహించనున్నట్లు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు. గజల్ ఛందస్సు లక్షణాలతో భావ వ్యక్తీకరణ కలిగిన గజల్‌కు ప్రధమ బహుమతిగా రూ.10,000/-, ద్వితీయ బహుమతి గా రూ.7,000/-, తృతీయ బహుమతిగా రూ....

తెలుగు పరిరక్షణకు కృషి చేయాలి: తనికెళ్ల 0

తెలుగు పరిరక్షణకు కృషి చేయాలి: తనికెళ్ల

తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సినీనటుడు, కవి తనికెళ్ల భరణి అన్నారు. గురువారం గుంటూరు జిల్లా రేపల్లె మండలం కారుమూరుకు వచ్చిన ఆయన తెలుగు పండితులతో ఇష్టాగోష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాషా్ట్రల్లో కమ్మని తెలుగుభాషను పరిరక్షించేందుకు...

zirodha-telugu 0

తెలుగులో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో పాలుపంచుకోవాలంటే ఆంగ్ల భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఈ కారణంగానే ప్రాథమిక విద్య మాత్రమే పూర్తి చేసిన భారతీయ గ్రామీణ ప్రజలు ట్రేడింగ్ లో ఇప్పటిదాకా కాలు మోపనే లేదు. అయితే ఇలాంటి వారి కోసం ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ‘జిరోధా’...

ఆకాశవాణిలో రసవత్తర రంగస్థల వాణి 0

ఆకాశవాణిలో రసవత్తర రంగస్థల వాణి

16 నుంచి 22 వరకు ఉదయం 9.30 నుంచి 60 నిమిషాలసేపు 7 నాటకాలు ప్రసారం కాబోతున్నాయి. హైదరాబాద్‌లోని నాటకరంగప్రముఖులు రూపొందించిన శ్రీనాథుడు, తర్వాత ‘ఒకే నిద్ర – ఎన్నో కలలు’ ఓ కాశీవాసా రావయ్యా, జగమేమారినది, ఆదిలాబాద్‌ శాలువా, ఇదిగో తోక – అదిగో పులి,...