సుస్వాగతం!

[metaslider id=18]
రాష్ట్ర విభజనతో నాటక రంగంలో సరికొత్త పోకడలు..! 0

రాష్ట్ర విభజనతో నాటక రంగంలో సరికొత్త పోకడలు..!

తెలుగు నాటకరంగంలో రాష్ట్ర విభజన సరికొత్త పోకడలకు తెరతీసింది. తెలుగు నాటక దినోత్సవంగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ పండుగగా జరుపుకునే ఏప్రిల్‌ 16 ఇప్పుడు హైదరాబాద్‌లో పండుగ వాతావరణమే లేకుండా పోయింది. తొట్టతొలితెలుగు రంగస్థల ప్రదర్శనకు తెరతీసిన కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి నగరంలో అనామకం అయిపోయింది....

telugu 0

తెలుగు వెలుగు వారధులను సన్మానించడం అభినందనీయం

తెలుగు భాషను, ఆధ్యాత్మికతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇందుకోసం కృషి చేస్తున్న మహానుభావులను సన్మానించే కార్యక్రమానికి తాను ముఖ్యఅతిథిగా రావడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ గ్రంధి భవానీ ప్రసాద్‌ అన్నారు. వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన పలువురు ప్రముఖులకు...

telugu-canada 0

కెనడాలో ఘనంగా ‘తెలుగు అసోసియేషన్ ఆఫ్ కల్గేరి’ ఉగాది వేడుక

కెనడాలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ కల్గేరీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. దాదాపు 100కు పైగా తెలుగు కుటుంబాలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. సాంప్రదాయ వస్త్రధారణలో అందరూ వేడుకల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనిత కదం, మేఘన...

అక్షరాలను కుదించడమా? పదాలను పెంచడమా? తెలుగు భాషాభివృద్ధికి మేలు చేసేదెలా? 0

అక్షరాలను కుదించడమా? పదాలను పెంచడమా? తెలుగు భాషాభివృద్ధికి మేలు చేసేదెలా?

పల్లెప్రపంచం విజన్ లో భాగమైన ఒక అంశం: “తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయడం.” ఆ మేరకు నా వంతు ప్రయత్నంగా తెలుగు భాషకు సంబంధించిన సమాచార సేకరణలో భాగంగా కొన్ని ప్రశ్నలుంచాను. భాషపై అభిమానమున్నవారే కొన్ని విషయాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంత అనవసర వాదులాటలు ఆవేశకావేశాలు...

మలేసియాలో తెలుగు అంతర్జాతీయ కేంద్రం 0

మలేసియాలో తెలుగు అంతర్జాతీయ కేంద్రం

మలేసియాలో నివసిస్తున్న లక్షలాది మంది తెలుగువారి సంక్షేమం, భాషాభివృద్ధికి మలేసియా ప్రభుత్వం బాగా సహకరిస్తోందని మలేసియా తెలుగు సంఘం(టామ్‌) అధ్యక్షుడు డా. అచ్చయ్యకుమార్‌ తెలిపారు. కౌలాలంపూర్‌ చివరిన రెండున్నర ఎకరాల్లో అంతర్జాతీయ తెలుగు కేంద్రం, భవన నిర్మాణం ప్రారంభించామని, మరో ఏడాదిలోగా ఈ భవనం పూర్తవుతుందన్నారు. రూ.15కోట్లతో...

శ్రీకాకుళంలో 16న తెలుగు నాటకరంగ దినోత్సవం 0

శ్రీకాకుళంలో 16న తెలుగు నాటకరంగ దినోత్సవం

తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని ఈనెల 16వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా పౌర సంబంధాల అధికారి ఎల్‌.రమేష్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రచలనచిత్ర, టివి, నాటకరంగ అభివృధ్ధి సంస్ధ సౌజన్యంతో ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈకార్యక్రమం 16వ తేదీ సాయంత్రం 5 గంటలనుండి బాపూజీ...

ఘనంగా  బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(GWTCS)  ఉగాది వేడుకలు 0

ఘనంగా బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(GWTCS) ఉగాది వేడుకలు

అమెరికాలొని మేరీలాండ్ లో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(GWTCS) ఆధ్వర్యంలో  ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి.  మేరీలాండ్‌లోని గేతర్స్బర్గ్ హైస్కూల్ ఈ వేడుకలకి వేదికగా నిలిచింది.  వర్జీనియా, మేరీలాండ్, డి.సి రాష్ట్రాలనుంచి వేయి మందికి పైగా తెలుగువారు ఈ కార్యక్రమానికి హాజరై  కార్యక్రమాన్ని విజయవంతం చేశారు....

మలేషియాలో తెలుగు సేవ సంతోషకరం : మండలి బుద్ధ ప్రసాద్‌ 0

మలేషియాలో తెలుగు సేవ సంతోషకరం : మండలి బుద్ధ ప్రసాద్‌

మలేషియాలో తెలుగు వారు ప్రత్యేక పాఠశాలల ద్వారా తెలుగు భాషకు చేస్తున్న సేవలు మరువలేనివని శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ బుద్ధప్రసాద్‌ కొనియాడారు. మలేషియాలో మారుమూల ప్రాంతమైన లాగనదత్త గ్రామంలో తెలుగు సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆయా గ్రామాల్లో తెలుగుబోర్డులను ఏర్పాటు చేయడంపై సంతోషం...

వేమన శతకాన్ని ధారణ చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థి 0

వేమన శతకాన్ని ధారణ చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థి

ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి అతి తక్కువ వ్యవధిలో వేమన శతక పద్యాలను అవలీలగా ధారణ చేసి అబ్బురపరిచాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం యూపీఎస్‌లో చిలకా రాహుల్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. బుధవారం పాఠశాలలో వరల్డ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సు నిర్వాహకుల సమక్షంలో...

bjp-vidhyasagar rao 0

తెలుగు భాషను ఎవరూ విడగొట్టలేరు : చెన్నమనేని విద్యాసాగర్ రావు

తెలంగాణ‌, ఆంధ్రప్ర‌దేశ్‌… రాష్ట్రాలుగా విడిపోవ‌చ్చుగానీ తెలుగువారిగా ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌లూ ఐక‌మ‌త్యంతో ఉంటున్నార‌న్న‌ది వాస్త‌వం. ఉద్య‌మం ముగిసిన త‌రువాత‌, తెలంగాణ ఏర్ప‌డ్డ త‌రువాత ముందెన్న‌డూ లేని ఒక సుహృద్భావ వాతావ‌ర‌ణం ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌ల మ‌ధ్య నెల‌కొంది అనేది వాస్త‌వం. ఇరు తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి ఒక...