తెలుగు శతకములు – Satakam inTelugu pdf
తెలుగు శతకములు పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. క్రింది లింకుల ద్వారా వివిధ శతకములు, పద్యాలు pdf రూపంలో download చేసుకోవచ్చు . ఈ పద్యాలు పిడిఎఫ్ రూపంలో రూపొందించినవారెవరో తెలియరాలేదు .వారికి ప్రత్యేక ధన్యవాదాలు!
Download Links:
- సుమతీ శతకం
- వేమన పద్యాలు
- శ్రీకృష్ణ శతకం
- శ్రీకాళహస్తి శతకం
- నరసింహ శతకం
- కుమారీ శతకం
- కుమార శతకం
- దాశరధి శతకం
- భాస్కర శతకం
- మరికొన్ని ఇతర పద్యాలు
వివిధ శతకాలు అవి వ్రాసిన వారి పేర్లు బ్రాకెట్లలో
దాశరథి శతకము (కంచెర్ల గోపన్న)
కృష్ణ శతకము (నృసింహ కవి)
శ్రీ కాళహస్తీశ్వర శతకము (ధూర్జటి)
సుమతి శతకము (బద్దెన)
వృషాధిప శతకము (పాలకురికి సోమనాథుడు)
నరసింహ శతకము (శేషప్ప కవి)
ఆంధ్రనాయక శతకము (కాసుల పురుషోత్తమకవి)
మారుతి శతకము (గోపీనాథము వేంకటకవి)
భాస్కర శతకము (మారవి వెంకయ్య)
నారాయణ శతకము (బమ్మెర పోతన)
దేవకీనందన శతకము (వెన్నెలకంటి జన్నయ్య)
చెన్నమల్లు సీసములు (పాలకురికి సోమనాథుడు)
కుప్పుసామి శతకము (త్రిపురనేని రామస్వామి)
ధూర్తమానవా శతకము (త్రిపురనేని రామస్వామి)
సంపఁగిమన్న శతకము (పరమానంద యతీంద్ర)
కుమార శతకము (ఫక్కి వేంకట నరసింహ కవి)
వేంకటేశ శతకము (తాళ్ళపాక పెదతిరుమలార్య)
శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము (తాళ్లపాక అన్నమాచార్య)
వేమన పద్యములు (వేమన)
సూర్య శతకమ్ (మయూరకవి)
నీతి శతకమ్ (భర్తృహరిః)
Née naamamu bhavaharamu padyam bhavam please
nice website like it.
Super website
We want all the matter in points not like peragraph
Excellent effort..badly needs in the present world to remind the young ones the right way to live.
Only 3-4 Padyams of Keishna sathakam & Dasarathi sathakam coming when I opened the download link
Lokesh suvvada
Seyyakapadyalu