తెలుగు శతకములు – Satakam in Telugu Download PDF

తెలుగు శతకములు పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. క్రింది లింకుల ద్వారా వివిధ శతకములు, పద్యాలు pdf రూపంలో download చేసుకోవచ్చు . ఈ పద్యాలు పిడిఎఫ్ రూపంలో రూపొందించినవారెవరో తెలియరాలేదు .వారికి ప్రత్యేక ధన్యవాదాలు! ఇక్కడ మీకోసం అనేక శతకములు … కొన్ని మరుగున పడినవి కూడా సమర్పించుచున్నాము. ఉచితంగా దిగుమతి చేసుకొని సంస్కృతీ పరిరక్షణకు ఉపయోగించ గలరు. Satakamulu Download Links సుమతీ శతకం వేమన పద్యాలు శ్రీకృష్ణ శతకం శ్రీకాళహస్తి శతకం నరసింహ శతకం … Read more

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం (అర్ధం) Sri Lalitha Sahasranama Stotram with Telugu Meaning

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం (అర్ధం) Sri Lalitha Sahasranama Stotram with Telugu Meaning లలితా సహస్రనామ స్తోత్రం వ్యాస ప్రోక్తం కాదు. అది సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత ఆమె యొక్క ఆజ్ఞ చేత వశిన్యాది దేవతలు పలికితే ఈ స్తోత్రం ప్రచారం లోకి వచ్చింది. ఈ నామాలని ఎవరు అనుసంధానం చేస్తారో.. ఎవరు ప్రతిరోజు ఈ లలిత సహస్ర స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి యందు నాకు ప్రీతీ కలిగి వారికి … Read more

63 నాయనార్లు : పెరియపురాణం లో తెలపబడిన 63 మంది నాయనార్ల పేర్లు

“పెరియపురాణం”లో చెప్పబడిన శైవమహాభక్తులైన 63 మంది నాయనార్ల పేర్లు ఇక్కడ ఇస్తున్నాను. వీలు వెంబడి వారి చరిత్రను తెలుసుకుందాం. 1.తిరు నీలకంఠ నాయనారు 2.ఇయర్ పగై నాయనారు 3.ఇళైయాంగుడి మార నాయనారు 4.మెయ్ పౌరుళ్ నాయనారు 5.విజన్మిండ నాయనారు 6.అమర్నీతి నాయనారు 7.ఎరిబత్త నాయనారు 8.ఏనాది నాథ నాయనారు. 9.కణ్ణప్ప నాయనారు 10. గుంగులియ కలైయ నాయనారు 11. మానక్కంజార నాయనారు 12.అరివాట్టాయ నాయనారు 13. ఆనాయ నాయనారు 14. మూర్తి నాయనారు 15. మురుగ నాయనారు … Read more

శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ కరావలంబ స్తోత్రం (PDF) Subrahmanya Ashtakam in Telugu

Subrahmanya Ashtakam

Subramanya Ashtakam Karavalamba Stotram in Telugu meaning. శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ కరావలంబ స్తోత్రం తెలుగు అర్ధంతో సహా వివరణ  శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ కరావలంబ స్తోత్రం| Subramanya Ashtakam Karavalamba Stotram   హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో | శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || He swaminatha karuṇakara deenabandho, Sriparvateesa mukhapankaja padmabandho | Srishadhi devagaṇapoojitha paadapadhma, vallisanatha mama dehi karavalambam || 1 || హే స్వామినాథా, కరుణాకరా, దీనబాంధవా, … Read more

షోడశ గణపతి ధ్యాన శ్లోకాలు | 16 Powerful Shodasa Ganapathi Slokas

విఘ్నాధిపతి అయిన వినాయకుడిని మనం పదహారు రూపాల్లో పూజిస్తుంటాము.నిజానికి వినాయకుడికి 32 రూపాలున్నాయనీ, వీటిలో 16 మాత్రం అత్యంత ప్రముఖమైనవని పెద్దలు చెబుతారు. బాల గణపతి తరుణ గణపతి భక్త గణపతి వీరగణపతి శక్తి గణపతి ద్విజ గణపతి సిద్ధి(పింగల) గణపతి ఉచ్ఛిష్ట గణపతి విఘ్న గణపతి క్షిప్త గణపతి హేరంబ గణపతి లక్ష్మీ గణపతి మహాగణపతి విజయ గణపతి నృత్య గణపతి ఊర్ధ్వ గణపతి ఈ లింకు ద్వారా షోడశ గణపతి శ్లోకాలు డౌన్లోడ్ చేయండి … Read more

నిత్య పూజావిధానం – షోడశోపచారపూజ

గణపతి ప్రార్ధన: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే పవిత్రము: అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాం గతోపివా య స్మరేత్ పుండరీకాక్షం స బాహ్య అభ్యంతర శుచి ఆచమనం :  ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా ( నామానికి  చివర మగవాళ్ళు స్వాహా అని ఆడవారు నమః అనాలి) ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ … Read more

ప్రతీరోజూ చదివి తీరాల్సిన 5 శ్లోకాలు

కరాగ్రే వసతే లక్ష్మి

నిద్ర లేవగానే అరచేతులు చూస్తూ … కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ | కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ ‖ భూమిపై పాదం మోపే ముందు  సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే | విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే స్నానం చేసే ముందు (నీళ్ళలో చేతులు పెట్టి) గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ‖ స్నానం చేసాక తల్లి తండ్రులకు … Read more

విష్ణు సహస్రనామం తెలుగులో (పూర్తిగా) Vishnu Sahasranamam lyrics in Telugu

vishnu sahasra naamam

  ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం . ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే .. 1.. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరః శతం . విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే .. 2.. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం . పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం .. 3.. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే . నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః .. 4.. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే . సదైకరూపరూపాయ … Read more

నవగ్రహ సూక్తం (తెలుగులో) Navagraha Suktam in Telugu PDF

ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్| ప్రసన్నవదనమ్ ధ్యాయేత్సర్వ విఘ్నోపశాన్తయే || ఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగ్ం సత్యమ్ ఓం తత్సవితుర్వరేఽణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాఽత్ || ఓం ఆపో జ్యోతీరసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ || మమోపాత్త-సమస్త-దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం ఆదిత్యాది నవగ్రహ దేవతా ప్రసాద సిధ్యర్తం ఆదిత్యాది నవగ్రహ నమస్కారాన్ కరిష్యే || ఓం ఆసత్యేన రజసా వర్తమానో … Read more

పద్మ విభూషణుడు రామోజీరావు

ramoji-rao

నిరంతర శ్రమ.. నిత్యం కొత్తదనం కోసం తపన.. నిజాయితీతో కూడిన వ్యాపార నిర్వహణ.. పుట్టిన నేల కోసం చుట్టూ ఉన్న సమాజం కోసం గట్టి మేలు తలపెట్టే మొక్కవోని సంకల్పం.. చెక్కు చెదరని ఆత్మస్థైర్యం.. అన్నీ కలిసిన ఆ ఆధునిక రుషి పేరే రామోజీరావు. ఆయన ఒక్కొక్క చెమట చుక్కా చిందించి.. పగలూ రాత్రి పరిశ్రమించి సృష్టించిన ఆ మహా సామ్రాజ్యం పేరే రామోజీ గ్రూప్‌! ప్రత్యక్షంగా పాతిక వేల మందికీ పరోక్షంగా అనేకానేక మందికీ ఉపాధి … Read more