బూర్గుల రామకృష్ణారావు – బహుముఖ ప్రజ్ఞాశాలి బూర్గుల

హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు. బూర్గుల రామకృష్ణారావు బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. ఈయన రెండు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేసారు. న్యాయవాదిగా ప్రజల పక్షాన నిలిచిన వ్యక్తి, ప్రజాస్వామ్య పాలనలో తనదైన ముద్ర వేసిన నాయకుడు, అనేక భాషల్లో సాహిత్య సృజన చేసిన పండితుడు—ఈ విశిష్టతలన్నీ కలిగిన మహనీయుడు బూర్గుల రామకృష్ణారావు. హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందిన ఆయనను కేవలం రాజకీయ నాయకుడిగానే చూడలేం. … Read more