ఏనుగుకు కొమ్ములు వచ్చినట్లు!
ఏనుగు బలశాలి. మరి అలాంటి బలమైన ఏనుగుతో తలపడడానికి ఎవరికైనా భయమే కదా! ఏనుగు సహజ బలానికి కొమ్ములు తోడైతే? అమ్మో! అనుకుంటాం. ఎవరైనా బలవంతుడికి మరింత బలం చేకూర్చే అధికారమో, అవకాశమో వచ్చినప్పుడు….
‘ఏనుగుకు కొమ్ములు వచ్చినట్లు ఉంది’ అంటుంటారు.
Source : Sakshi