Chandamaamaa…Chandamaamaa: చందమామా…చందమామా…అయప్పా…

చందమామా…చందమామా…చందమామా…స్వామి…శబరిగిరిపై వెలసినడే చందమామా…హే!

చందమామా… చందమామ… చందమామా… స్వామి… శబరిగిరిపై వెలసినడే చందమామా…

శరణమయ్య, శరణమయ్య, శరణమయ్యప్పా..స్వామి,

మాపై కరుణ చూపి కాపాడయ్యా…స్వామి…

శరణమయ్య, శరణమయ్య, శరణమయ్యప్పా..స్వామి,

మాపై కరుణ చూపి కాపాడయ్యా…స్వామి…అయప్పా…

చిన్ని గణపతి ముద్దుల తమ్ముడు…చందమామా…

ఐదుకొండల అందగాడే… స్వామి…

చందమామా… చందమామ… చందమామా… స్వామి… శబరిగిరిపై వెలసినడే చందమామా…

మెడనుగంట ధరించినాడే… చందమామ స్వామి…

పాము పడగన సేయనించాడే, చందమామా…హే!

చందమామా… చందమామ… చందమామా… స్వామి… శబరిగిరిపై వెలసినడే చందమామా…

శరణమయ్య, శరణమయ్య, శరణమయ్యప్పా..స్వామి,

మాపై కరుణ చూపి కాపాడయ్యా…స్వామి…అయప్పా…

అరటి చెట్ల మండపాలతో, చందమామా… స్వామికి పూజచేదం రావే చందమామా…

చందమామా… చందమామ… చందమామా… స్వామి… శబరిగిరిపై వెలసినడే చందమామా…

మంచి గంధం, పాలు తేనేతో, చందమామా… స్వామికి అభిషేకము చేద్దాం రావే చందమామా…

చందమామా… చందమామ… చందమామా… స్వామి… శబరిగిరిపై వెలసినడే చందమామా…

శరణమయ్య, శరణమయ్య, శరణమయ్యప్పా..స్వామి,

మాపై కరుణ చూపి కాపాడయ్యా…స్వామి…అయప్పా…

మండలమ్ము దీక్షను చేసి… చందమామా… శబరికొండకు బైలెల్లారే చందమామా…

చందమామా… చందమామ… చందమామా… స్వామి… శబరిగిరిపై వెలసినడే చందమామా…

రాళ్లు, ముళ్లను పరపుగా మార్చి… చందమామా… స్వామి… అడవిలోనా తోడుంటాడే… స్వామి…

చందమామా… చందమామ… చందమామా… స్వామి… శబరిగిరిపై వెలసినడే చందమామా…

శరణమయ్య, శరణమయ్య, శరణమయ్యప్పా..స్వామి,

మాపై కరుణ చూపి కాపాడయ్యా…స్వామి…అయప్పా…

పందలర్తి ముద్దుల బాలుడు… చందమామా… చూడగా వేయి కన్నులు చాలవే మనకు… చందమామ… స్వామిని

చందమామా… చందమామ… చందమామా… స్వామి… శబరిగిరిపై వెలసినడే చందమామా…

హరిహరాత్మజ జ్యోతి రూపం చందమామా… స్వామి…

యెంతచూసినా తనివి తీరదే స్వామినీ… చందమామ…

చందమామా… చందమామ… చందమామా… స్వామి… శబరిగిరిపై వెలసినడే చందమామా…

శరణమయ్య, శరణమయ్య, శరణమయ్యప్పా..స్వామి,

మాపై కరుణ చూపి కాపాడయ్యా…స్వామి…అయప్పా…

భట్ట భాండము ధరించినదే చందమామా…స్వామి… యోగ ముద్రలో కొలువైనదే… చందమామ… స్వామి…

చందమామా… చందమామ… చందమామా… స్వామి… శబరిగిరిపై వెలసినడే చందమామా…

బాల మురుగన్ చిట్టి తమ్ముడే… చందమామ… స్వామి…

బాధలన్నీ…తీర్చే దేవుడు… చందమామ…స్వామి