ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జలమోత ఈ గంటలమోత
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జలమోత ఈ గంటలమోత
ఎవ్వరిది ఎవ్వరిది గజ్జలమోత ఈ గంటలమోత
ఎవ్వరిది ఎవ్వరిది గజ్జలమోత ఈ గంటలమోత
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జలమోత ఈ గంటలమోత
ఎవ్వరిది ఎవ్వరిది గజ్జలమోత ఈ గంటలమోత
కాణిపాక గణపయ్య గజ్జలమోత ఈ గంటలమోత
కాణిపాక గణపయ్య గజ్జలమోత ఈ గంటలమోత
ఆ పళని సుబ్రమణ్య గజ్జలమోత ఈ గంటలమోత
ఆ పళని సుబ్రమణ్య గజ్జలమోత ఈ గంటలమోత
ఆ శబరి మణికంఠుడి గజ్జలమోత ఈ గంటలమోత
ఆ శబరి మణికంఠుడి గజ్జలమోత ఈ గంటలమోత
ఏడుకొండల ఎంకన్న గజ్జలమోత ఈ గంటలమోత
ఏడుకొండల ఎంకన్న గజ్జలమోత ఈ గంటలమోత
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జలమోత ఈ గంటలమోత
ఎవ్వరిది ఎవ్వరిది గజ్జలమోత ఈ గంటలమోత
భద్రాద్రి రామయ్య గజ్జలమోత ఈ గంటలమోత
భద్రాద్రి రామయ్య గజ్జలమోత ఈ గంటలమోత
కొండగట్టు అంజన్న గజ్జలమోత ఈ గంటలమోత
కొండగట్టు అంజన్న గజ్జలమోత ఈ గంటలమోత
యాదగిరి నరసింహుని గజ్జలమోత ఈ గంటలమోత
యాదగిరి నరసింహుని గజ్జలమోత ఈ గంటలమోత
శ్రీశైలం మల్లన్న గజ్జలమోత ఈ గంటలమోత
శ్రీశైలం మల్లన్న గజ్జలమోత ఈ గంటలమోత
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జలమోత ఈ గంటలమోత
ఎవ్వరిది ఎవ్వరిది గజ్జలమోత ఈ గంటలమోత
బెజవాడ దుర్గమ్మ గజ్జలమోత ఈ గంటలమోత
బెజవాడ దుర్గమ్మ గజ్జలమోత ఈ గంటలమోత
బల్కంపేట ఎల్లమ్మ గజ్జలమోత ఈ గంటలమోత
బల్కంపేట ఎల్లమ్మ గజ్జలమోత ఈ గంటలమోత
నీలంపాటి శ్రీలక్ష్మి గజ్జలమోత ఈ గంటలమోత
నీలంపాటి శ్రీలక్ష్మి గజ్జలమోత ఈ గంటలమోత
పెనుగంచి తిరుపతాంబ గజ్జలమోత ఈ గంటలమోత