అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి Amba parameswari Lyrics in Telugu/English

అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! 
ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి!
రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం!   ||
శ్రీ జగదీశ్వరి అన్నపూర్ణేశ్వరి చాముండేశ్వరి 
శ్రీ లలితేశ్వరి శివకామ సుందరి పాలయమాం! 
సరోజ నేత్రీ! శ్రీ కల్పవల్లీ!  ఓమ్ కార రూపిణి! 
జగదేకమాతా! పాలయమాం!    ||  
కంచి కామాక్షి కదంబ వన వాసిని  
కాషాయాంబర ధారిణి పాలయమాం!
వీణాపాణి! విమల రూపిణీ! 
వేదాంత రూపిణి పాలయమాం!   ||  
మణి మయ ధారిణి మాధవ సోదరి 
సింహ వాహిని దేవి దుర్గా పాలయమాం!  
శ్రీ చక్ర వాసిని! త్రిపురసుందరీ! 
శ్రీ లలితేశ్వరి! పాలయమాం!   || 
శ్రీ జగదేకమాతా! జగన్నాయకీ! 
జగద్రక్షణీ! కరుణ హాసినీ!
కామిత వర ప్రదాయిని!
విశ్వ జననీ! కృపానుగ్రహ వర్షిణీ! 
పాలయమాం!  పాలయమాం!  పాలయమాం! || 
In English
amba paramESwari akhilaamDESwari! 
aadi parASakti paalayamaam! tribhuwanESwari 
raajarAjESwari aanmdarUpiNi paalayamaam!  || 
sarOja nEtrI! SrI kalpawallii!  
Omm kaara rUpiNi!jagadEkamaatA! 
Sree jagadeeSwari annapuurNESwari chAmumDESwari 
SrI lalitESwari SiwakAma sumdari paalayamaam!   || 
kamchi kaamaakshi kadamba wana waasini  
kaashaayaambara dhaariNi paalayamaam!
weeNApANi! wimala rUpiNI! 
wEdaamta rUpiNi paalayamaam!   ||   
maNi maya dhAriNi mAdhawa sOdari 
sim ha waahini dEwi durgA paalayamaam!  
SrI chakra wAsini! tripurasumdarI! 
SrI lalitESwari! paalayamaam!   || 
Sri JagadEkamaatA! jagannaayakI! 
jagadrakshaNI! karuNa haasinI!
kaamita wara pradaayini!
wiSwa jananI! kRpAnugraha warshiNI!