ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట (కందుకూరి రామభద్రరావు)
తాళం: ఆది రచన : కందుకూరి రామభద్రరావు సంగీతం : శ్రీరంగం గోపాలరత్నం రాగం : మిశ్రతిలంగ్ ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట ఎంత పరిమలమోయి ఈ తోట పూలు 1.ఏ నందనము నుండి యీనారు తెచ్చిరో ఏ స్వర్ణ నదీజలము లీమడులకెత్తిరో ఇంత వింతల జాతు నీతోటలో పెరుగు ఈ తోట మేపులో నింత నవకము విరియు 2.ఏ అమృత హస్తాల ఏ సురలు సాకిరో ! ఏయచ్చరల మురువు నీతీరు దిద్దెనో ! … Read more