ఆదిత్య హృదయం స్తోత్రం Aditya Hrudayam in Telugu Lyrics PDF

aditya hrudayam telugu

ఆదిత్య హృదయ స్తోత్రం అగస్త్య మహర్షిచే స్వరపరచబడింది. రాముడు రావణుడితో యుద్ధం ప్రారంభించబోతున్నప్పుడు, అంతిమ యుద్ధానికి ముందు రోజు, అగస్త్య ఋషి చెడు నుండి రక్షణ కోసం రాముడికి ఈ స్తోత్రాన్ని అందించాడు. అందులో, అగస్త్యుడు రాముడికి శత్రువును ఓడించే శక్తి కోసం ఆదిత్యుడిని పూజించే విధానాన్ని బోధించాడు. అన్ని రాశుల జాతకులు ఈ స్తోత్రం పఠించడం వల్ల సూర్య భగవానుడి ఆశీస్సులతో జీవితం మెరుగుపడుతుంది. ప్రతి రోజూ ఆదిత్య హృదయం పారాయణం చేయడం ద్వారా పాపాల నుంచి … Read more

విష్ణు సహస్రనామం Vishnu Sahasranamam in Telugu with Lyrics PDF

vishnu sahasra naamam

విష్ణు సహస్రనామ స్తోత్రము తెలుగులో చదువుకొనుటకు వీలుగా ఇక్కడ ఇవ్వబడినది. విష్ణు సహస్రనామం తెలుగులో (పూర్తిగా) ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం . ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే .. 1.. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరః శతం . విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే .. 2.. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం . పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం .. 3.. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే . నమో వై బ్రహ్మనిధయే … Read more

కనకధారా స్తోత్రం Kanakadhara Stotram in Telugu Lyrics (with Meaning)

Kanakadhara Stotram in Telugu – కనకధారా స్తోత్రం వందే వందారు మందారమిందిరానందకందలమ్ । అమందానందసందోహ బంధురం సింధురాననమ్ ॥ నిరంతరము మ్రొక్కు స్వభావము గల భక్తులకు సాథకులకు కల్పవృక్షము వంటివాడు. అఖండాద్వయానన్ద అవస్థయందున్నవాడు. శ్రీదేవికి ఆనన్దకారకుడు అయిన సిన్ధురాననునకు (గణపతికి నమస్కరించుచున్నాను. అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ । అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ॥ 1 ॥ పులకాలంకృతమైన శ్రీహరి శరీరమును ఆడు తుమ్మెద మొగ్గలచే అలంకృతమైన తమాలవృక్షమునువలె ఆశ్రయించియున్నదై, సకలైశ్వర్యములను … Read more

Hanuman Chalisa in Telugu with Lyrics హనుమాన్ చాలీసా (తులసీదాస్) PDF

Hanuman Chalisa

Hanuman Chalisa Lyrics in Telugu are given here హనుమాన్ చాలీసా దోహా శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి । వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥ బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార । బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥ ధ్యానం గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ । రామాయణ మహామాలా రత్నం వందే-(అ)నిలాత్మజమ్ ॥ యత్ర యత్ర … Read more

దక్షిణామూర్తి స్తోత్రం Dakshinamurthy Stotram in Telugu Lyrics PDF

dakshinamurthy sthotram in telugu pdf book

దక్షిణామూర్తి స్తోత్రం కావాలి అని ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు. ముందుగా దక్షిణామూర్తి కోసం, దక్షిణామూర్తి స్తోత్రం ప్రయోజనాలు తెలుసుకుందాం. దక్షిణామూర్తి దక్షిణామూర్తి చాలా శాంత స్వరూపులు.. దక్షిణామూర్తి అనగా దక్షిణానికి సంబంధించిన దేవుడు, అనగా శివుడు ! ఇక ఈ దక్షిణం అనేది నరక లోకానికి వెళ్లే దిశ అని చెబుతారు ! ఉత్తరం అనేది స్వర్గలోకానికి వెళ్లే దిశ అంటారు. అందువలన చనిపోయిన తరువాత నరకం తప్పాలంటే ఈ దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయాలంటారు. అయితే … Read more

లింగాష్టకం Lingashtakam in Telugu PDF with Lyrics

లింగాష్టకం

శివుడిపై ఆది శంకరాచార్యులు రచించిన స్తోత్రం లింగాష్టకం. ఇది ఒక అష్టకం కావడం వల్ల ఇందులో శివుని స్వరూపమైన లింగాన్ని కీర్తిస్తూ ఎనిమిది పద్యాలు ఉంటాయి. ఈ శ్లోకాలకు అర్థము బ్రహ్మశ్రీ మండా కృష్ణశ్రీకాంత్ శర్మగారు వ్రాసారు.  లింగాష్టకం బ్రహ్మమురారిసురార్చిత లింగం నిర్మలభాసితశోభిత లింగమ్ | జన్మజదుఃఖవినాశక లింగం తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౧ || అర్థం – ఏ లింగమును బ్రహ్మ, విష్ణు మొదలగు సురులు అర్చించుదురో, ఏ లింగము నిర్మలత్వమను శోభతో … Read more

శ్రీ వారాహి నవరాత్రులు 2025 ఎప్పుడు? ఏ విధంగా చేయాలి? పూజా విధానం PDF

full hd వారాహి దేవి

వారాహి నవరాత్రులు 2025 లో వారాహీ నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి తెలుసా? ప్రతీ సంవత్సరం ఆషాడ మాసంలో పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు వస్తాయి. ఈ సంవత్సరం జూన్ 25 నుండి జూలై 3 వరకు వచ్చే ఆషాఢ పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది పగళ్లు మరియు రాత్రులు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు. ప్రతిరోజూ రోజువారీ హోమం మరియు అభిషేకం నిర్వహిస్తారు. లక్షలాది మంది తమ తమ … Read more

Sri Subrahmanya Ashtottara Shatanamavali in Telugu శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామావళిః

ఓం స్కందాయ నమః | ఓం గుహాయ నమః | ఓం షణ్ముఖాయ నమః | ఓం ఫాలనేత్రసుతాయ నమః | ఓం ప్రభవే నమః | ఓం పింగళాయ నమః | ఓం కృత్తికాసూనవే నమః | ఓం శిఖివాహాయ నమః | ఓం ద్విషడ్భుజాయ నమః | ౯ ఓం ద్విషణ్ణేత్రాయ నమః | ఓం శక్తిధరాయ నమః | ఓం పిశితాశప్రభంజనాయ నమః | ఓం తారకాసురసంహారిణే నమః | ఓం రక్షోబలవిమర్దనాయ … Read more

శ్రీ దుర్గా చాలీసా Sri Durga Chalisa in Telugu with Lyrics

Sri Durga Chalisa Lyrics PDF in Telugu is given here for reading శ్రీ దుర్గా చాలీసా నమో నమో దుర్గే సుఖ కరనీ । నమో నమో అంబే దుఃఖ హరనీ ॥ 1 ॥ నిరంకార హై జ్యోతి తుమ్హారీ । తిహూ లోక ఫైలీ ఉజియారీ ॥ 2 ॥ శశి లలాట ముఖ మహావిశాలా । నేత్ర లాల భృకుటి వికరాలా ॥ 3 ॥ రూప మాతు … Read more

Siddha Kunjika Stotram सिद्ध कुञ्जिका स्तोत्रम्

सिद्ध कुंजिका स्तोत्रम्

ॐ अस्य श्रीकुंजिकास्तोत्रमंत्रस्य सदाशिव ऋषिः, अनुष्टुप् छंदः, श्रीत्रिगुणात्मिका देवता, ॐ ऐं बीजं, ॐ ह्रीं शक्तिः, ॐ क्लीं कीलकम्, मम सर्वाभीष्टसिद्ध्यर्थे जपे विनियोगः । शिव उवाच शृणु देवि प्रवक्ष्यामि कुंजिकास्तोत्रमुत्तमम् । येन मंत्रप्रभावेण चंडीजापः शुभो भवेत् ॥ 1 ॥ न कवचं नार्गलास्तोत्रं कीलकं न रहस्यकम् । न सूक्तं नापि ध्यानं च न न्यासो न च वार्चनम् … Read more