Chudu Chudu Durgamma Chudu చూడు చూడు దుర్గమ్మ చూడు

చూడు చూడు దుర్గమ్మ చూడు
భక్తుల నడుమ భవానీ చూడు
చూడు చూడు దుర్గమ్మ చూడు
భక్తుల నడుమ భవానీ చూడు

చూడు చూడు దుర్గమ్మ చూడు
భక్తుల నడుమ భవానీ చూడు
చూడు చూడు దుర్గమ్మ చూడు
భక్తుల నడుమ భవానీ చూడు

నిమ్మ కాయ దండలు నిలువెత్తు వేయంగా
గుగ్గిలం పొగలు గుప్పున లేవంగ
నిమ్మ కాయ దండలు నిలువెత్తు వేయంగా
గుగ్గిలం పొగలు గుప్పున లేవంగ

బుక్క గులలు వెసి చక్కని పూజాలు చూడు చూడు చూడు చూడు..
చూడు చూడు దుర్గమ్మ చూడు
భక్తుల నడుమ భవానీ చూడు
చూడు చూడు దుర్గమ్మ చూడు
భక్తుల నడుమ భవానీ చూడు

అమ్మ.. బంగారు బిందెల్ల గంగ నీళ్ళు తెచ్చి
అమ్మ భూవని కి అభిషేకం చేయంగా
బంగారు బిందెల్ల గంగ నీళ్ళు తెచ్చి
అమ్మ భూవని కి అభిషేకం చేయంగా

చల్లటి నీళ్లని సంబర పడుతుంది చూడు చూడు చూడు చూడు..
చూడు చూడు దుర్గమ్మ చూడు
భక్తుల నడుమ భవానీ చూడు
చూడు చూడు దుర్గమ్మ చూడు
భక్తుల నడుమ భవానీ చూడు

భక్తులంతా గుడి బాజనలు చేయంగ
ఆటలాడి అమ్మ వారు పాటలు పడంగ
భక్తులంతా గుడి బాజనలు చేయంగ
ఆటలాడి అమ్మ వారు పాటలు పడంగ

కానీపించకుండ వచ్చి కాలు కలుపుతున్నది చూడు చూడు చూడు చూడు..
చూడు చూడు దుర్గమ్మ చూడు
భక్తుల నడుమ భవానీ చూడు
చూడు చూడు దుర్గమ్మ చూడు
భక్తుల నడుమ భవానీ చూడు

అమ్మ పాదాలకు పారాణి పూయంగ
ఆడ పడచులు అంత హారతులు ఈవంగ
అమ్మ పాదాలకు పారాణి పూయంగ
ఆడ పడచులు అంత హారతులు ఈవంగ

హారతులు ఈవంగ ఆనంద పడుతోంది చూడు చూడు చూడు చూడు..
చూడు చూడు దుర్గమ్మ చూడు
భక్తుల నడుమ భవానీ చూడు
చూడు చూడు దుర్గమ్మ చూడు
భక్తుల నడుమ భవానీ చూడు

గండ దీపాలు నూటొక్క పొద్దులు
యప కొమ్మల ధూప దీపాలు
గండ దీపాలు నూటొక్క పొద్దులు
యప కొమ్మల ధూప దీపాలు

దీపాల కాంతుల్లా ధగ ధగ వెలుగుతుంది చూడు చూడు చూడు చూడు..
చూడు చూడు దుర్గమ్మ చూడు
భక్తుల నడుమ భవానీ చూడు
చూడు చూడు దుర్గమ్మ చూడు
భక్తుల నడుమ భవానీ చూడు