Home

ఆదరణ కోల్పోతూ ఒక పల్లెటూరి భాషగా మిగిలిపోతున్న ప్రపంచ  భాషలలో కెల్లా గొప్పదైన తేనే లాంటి మన తెలుగును  అంతరించిపోయే ప్రమాదం నుండి కాపాడుదాం.  మన తెలుగు భాష మాధుర్యాన్ని, మన తెలుగు జాతి గొప్పదనాన్ని దశ దిశలా చాటుదాం. మీరూ మీ మీ బ్లాగులలో, వెబ్సైట్లలో తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు లాంటి వివిధ అంశాలపై రచనలు చేసినట్లయితే వాటి లింకులు పంపండి. అవి ప్రచురిస్తాం.

తెలుగు బ్లాగుల తాజా టపాలు

తెలుగు బ్లాగుల తాజా వ్యాఖ్యలు