శోధిని బొత్తం ఎలా కలపాలి ?
బ్లాగర్ లో ఎలా కలుపాలి ?
- Dashboardకి వెళ్ళి అక్కడ Layout అన్న లింకుని నొక్కండి.
 - (మీ బ్లాగు పేజీ అమరిక కనిపిస్తుంది) అక్కడ Add a Gadget అన్న లింకుని నొక్కండి.
 - తర్వాత వచ్చే popupలో HTML/JavaScript అన్న దాన్ని ఎంచుకోండి.
 - తర్వాత Content పెట్టెలో మీకు నచ్చిన బొత్తం/బ్యానరుకి సంబంధించిన కోడ్‌ని అతికించండి.
 - భద్రపరచి మీ బ్లాగులో ఎలా కనిపిస్తుందో చూసుకోండి.
 
అదే వర్డుప్రెస్సు లో అయితే –
- మీ Dashboardకి వెళ్ళి అక్కడ నుండి రూపం (లేదా Design) కి వెళ్ళండి.
 - అక్కడ విడ్జెట్లు (లేదా Widgets) అన్న లింకుని నొక్కండి.
 - Text Widget ద్వారా క్రింది కోడును కలుపండి.
 

