ఊటుకూరు భూదేవి
పాశ్చాత్య వ్యామోహంలో పడి తెలుగు భాష అంతరించి పోకూడదు. పదికాలాల పాటు మనగలగాలి అని ఆశించే వారిలో ప్రధమురాలు భూదేవి. కళామైత్రి సంస్థను స్థాపించి తెలుగు భాషా సంస్కృతి ప్రచారంలో భాగంగా శతకామృతవర్షిణి పేరిట నాటి కవులు రచించిన పలు శతకాలను, తెలుగు భాష ఔన్నత్యాన్ని గొంతెత్తి...