Telugu Panchangam 2024-2025 PDF శ్రీ క్రోధి నామ సంవత్సర పంచాంగం

Sri Krodhi Nama Samvatsara (Ugadi) Gantala Panchangam 2024-25 pdf Download : As Ugadi (New Year Day for Telugu People) is being observed on 9th April 2024, the Panchanga Pathanam is a Must-Read and listen for all Telugu people across the globe. This Year is Called Sri Krodhi Nama Samvatsaram (శ్రీ క్రోధి నామ సంవత్సరం). This year starts on Ugadi Day. The Panchangam is 2024-25 and ends with the next Ugadi. Here on this page, we provide Telugu Panchangam free PDF download links.

మీరు తెలుగు భాషాభిమాని అయితే .. శోధిని ఒక్కసారి చూడండి.. ఇది తెలుగు బ్లాగుల సంకలిని

In 2024, Telugu New Year Day, Ugadi is observed on 9th April 2024.

శ్రీ క్రోధి నామ సంవత్సర శృంగేరీ శారదా పీఠం పంచాంగం 2024-25 Download PDF
ములుగు వారి పంచాంగం 2024-25 Download PDF
శ్రీ క్రోధి నామ సంవత్సర దర్వాజా పంచాంగం 2024-25 (తెలంగాణా) Download PDF
గుడి ఉమామహేశ్వర శర్మ సిద్దాంతి గారి పంచాంగం 2024-25 Download PDF
కప్పగంతు వారి పంచాంగం 2024-25  Download PDF
ఉత్తరాది మఠం పంచాంగం Calendar 2024-25 PDF Download Download PDF
ఇంగువ వారి శ్రీ క్రోధి నామ సంవత్సర తెలుగు పంచాంగం 2024-2025 Download PDF
కమలాకర శర్మ వారి శ్రీ క్రోధి నామ సంవత్సర తెలుగు పంచాంగం 2024-2025 Download PDF
పరాశర వాణి జ్యోతిషాలయం వారి శ్రీ క్రోధి నామ సంవత్సర తెలుగు పంచాంగం 2024-2025 Download PDF
శ్రీ క్రోధి నామ సంవత్సర కంచిపీఠ తెలుగు పంచాంగం 2024-2025 Download PDF
భీమవరం పెడగాడి వారి లఘు భవిష్య పంచాంగం 2024-2025 Download PDF
శ్రీ క్రోధి నామ సంవత్సర వాతావరణ పంచాంగం 2024-2025 Download PDF
Krodhi nama English Panchangam 2024-2025 Download PDF

 

క్రోధి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం Download PDF
Kappaganthu Vari Krodhi Nama Samvatsara Panchangam Calendar 2024 Download / View
TTD Krodhi Nama Samvatsara Panchangam Calendar 2024 Download

 

2024 లో ఉగాది ఎప్పుడు? ఈ సంవత్సరం పేరు ఏమిటి?

ఈ సంవతరం ఉగాది పండుగ ఏప్రిల్ 9, 2024  వచ్చింది. ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు షడ్పరుచుల పచ్చడి , పంచాంగ శ్రవణం తో మొదలు పెడతారు. ఈ తెలుగు సంవత్సరం పేరు క్రోధి.

శ్రీ క్రోధి నామ సంవత్సర కందాయ ఫలాలు

మరి ఈ సంవత్సరంలో ఏ రాశివారి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయో చూసుకోండి…

రాశి (నక్షత్రాలు) ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం

మేష రాశి 

( అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం )

8 14 4 3

వృషభ రాశి 

( కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు)

2 8 7 3

మిథున రాశి

(మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు)

5 5 3 6

కర్కాట రాశి

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

14 2 6 6

సింహ రాశి 

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

2 14 2 2

కన్యా రాశి

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు

5 5 5 2

తులా రాశి

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

2 8 1 5

వృశ్చిక రాశి

విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదాలు

8 14 4 5

ధనస్సు రాశి

మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదాలు, ఉత్తరాషాడ 1వ పాదం

11 5 7 5

మకర రాశి

ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు

14 14 3 1

కుంభ రాశి

ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు

14 14 6 1

మీన రాశి

పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

11 5 2  4

Sri Krodhi Nama Samvatsara Telugu Panchangam 2024-25 pdf

Sri Krodhi Nama Samvatsara Kanchipeeta Telugu Panchangam శ్రీ క్రోధి నామ సంవత్సర కంచిపీట తెలుగు పంచాంగం 2024-2025

Available Soon

Butte vari Sri Krodhi Naama Samvatsara Gantala Panchangam 2024-2025

Available Soon

శ్రీ క్రోధి నామ సంవత్సర గంటల పంచాంగము- Pidaparthi Vari Gantala Panchangam (2024- 2025)

Available Soon

గుదిమెళ్ల వారి గంటల పంచాంగం: Gudimella Vari Gantala Panchangam 2024-2025 (Telugu)

Available Soon

Mulugu Vari Panchangam 2024-25

Available Soon

Sakshi Panchangam 2024-25

Available Soon

Telangana Panchangam 2024-25 PDF

Available Soon

Tangirala Vari Panchangam 2024-25 PDF

Available Soon

Sri Sobhana Nama Samvatsara Telugu Panchangam 2023-24 pdf

ఉత్తరాది మఠం పంచాంగం 2023-24

Click Here to Download

Mulugu Vari Panchangam 2023-24

Click Here to Download

శృంగేరీ శారదా పీఠం పంచాంగం 2023-24

Click Here to Download

Sakshi Panchangam 2023-24

Click Here to Download

Gudi Uma Maheswara Sharma Sobhakruth Panchangam PDF

Click Here to Download

Bijumalla Bindu Madhava Sharma Panchangam 2023-24 PDF

Click Here to Download

Telangana Panchangam 2023-24 PDF

Click Here to Download

Tangirala Vari Panchangam 2023-24 PDF

Click Here to Download

❤️ఉగాది ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటి?

ఉగాదిలో ఉగ’ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదినమే ఉగాది. యుగం అనగా ‘ద్వయం; లేదా ‘జంట’ అని అర్థం. ఉత్తారయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. ఉగాది అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగు వారి పండుగ గుర్తింపు తెచ్చుకుంది. *చైత్ర శుద్ధ పాడ్యమి* నాడు వచ్చే ఈ పర్విదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచంగ శ్రవణాన్ని చేస్తారు. *”శుభకృత”* నామ సంవత్సరానికి ముగింపు పలికి  “శోభకృత” నామ సంవత్సరానికి స్వాగతం పలకనున్న నేపథ్యంలో ఉగాది విశిష్టత, చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఉగాది విశిష్టత..

చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్సావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మ దేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత రుతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషక్తుడైన ఈ రోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాధ ఉంది. ‘ఉగాది’, ‘యుగాది’ అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదినమే ఉగాది. యుగం అనగా ‘ద్వయం; లేదా ‘జంట’ అని అర్థం. ఉత్తారయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. తెలుుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈ రోజు ‘గుడిపడ్వా’గా, తమిళులు ‘పుత్తాండు’ అనే పేరుతో, మలయాళీలు ‘విషు’ అనే పేరుతో, సిక్కులు ‘వైశాఖీ’గా, బెంగాలీలు ‘పోయ్ లా బైశాఖ్’ గా జరుపుకుంటారు.

ఉగాది పచ్చడి ప్రాముఖ్యత..

ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక.

*బెల్లం- తీపి- ఆనందానికి ప్రతీక*

*ఉప్పు- జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం*

*వేప పువ్వు- చేదు- బాధకలిగించే అనుభవాలు*

*చింతపండు- పులుపు- నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు*

*పచ్చి మామిడి ముక్కలు- వగరు – కొత్త సవాళ్లు*

*కారం- సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు*

Telugu Sri Subhakritu Nama Samvatsara Panchangam 2022-23 pdf

TTD Panchangam 2022-23

Click Here to Download

Sakshi Panchangam 2022-23 PDF

Click Here to Download

Andhra Jyothy Panchangam 2022-23 PDF

Click Here to Download
శుభకృతు నామ సంవత్సర పంచాంగం Click Here to Download

Chilakamarthi vari Panchangam 2022-23 (English)

Click Here to Download

Chilakamarthi vari Panchangam 2022-23 (Telugu) 

Click Here to Download

చిన జీయర్ పంచాంగం 2022-23

Click Here to Download

ఉత్తరాది మఠం పంచాంగం 

Click Here to Download

Tangirala Vari Panchamgam pdf

Click Here to Download

Velamuri Vari Panchangam 2022-23

Click Here to Download
శ్రీ వడిక ధర్మ పరిషత్ శుభ కృత్ క్యాలెండర్ Click Here to Download

Telugu Plava Nama Samvatsara Panchangam 2021-22

ఉగాది ఏప్రిల్ 13, 2021 మంగళవారం అశ్విని నక్షత్రంలో చైత్ర శుద్ధ పాడ్యమి నాడు శ్రీ ప్లవ నామ సంవత్సరం ప్రారంభం.
ప్లవ నామ సంవత్సర పుష్య శుద్ధ ద్వాదశి రోహిణి నక్షత్రం అనగా 14-1-2022 శుక్రవారం మ. 2.12 ని.లకు నిరయన మకర రాశిలో రవి సంక్రమణం జరుగుతుంది. సంక్రాంతి పురుషుని నామం మిశ్రనామం కాబట్టి పశుసంపద వృద్ధి చెందుతుంది. సంక్రాంతి పురుషుడు శంఖోదకంతో స్నానం చేయడం వల్ల ప్రజలకు సుఖసౌఖ్యాలు కలుగుతాయి. మాషాకతలు ధరించడం వల్ల మినుముల పంట నశిస్తుంది. సంక్రాంతి పురుషుడు శ్వేత వస్త్రం ధరించడం వల్ల ప్రజల ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. కస్తూరీ గంధలేపనం వల్ల పుణ్యస్త్రీలకు హాని కలుగుతుంది. పున్నాగ పుష్పాన్ని ధరించడం వల్ల కీర్తికి గృతిభంగం కలుగుతుంది.

panchangam 2021

Madhuravari Plava Nama Panchangam 2021-22

Download pdf 

Sri Gayatri Gantala Panchangam 2021-22

Download pdf

Chilakamarthi vari Panchangam 2021-22

Download pdf

TTD Panchangam 2021-22

Download Now

Plava Nama Sakshi Panchangam 2021-22

Download PDF Now

శ్రీ ప్లవ నామ సంవత్సర గంటల పంచాంగం 

Download Here

Telangana తెలంగాణా పంచాంగం 2021-22

Download Now

Nemani vari Gantala Panchangam 2021-22

Ananda Siddhi Gantala Panchangam 2021-22

Annapurna Vari Panchangam 2021-22

Butte Gantala Panchangam 2021-22

Eswara Gantala Panchangam 2021-2022

Gargeya Gantala Panchangam 2021-22

Dr. Pradeep Joshi వాణిజ్య దర్శిని పంచాంగం 2021-22

శ్రీ ప్లవ నామ సంవత్సర గంటల పంచాంగం

శ్రీ ప్లవ నామ సంవత్సర రాశీ ఫలితాలు 2021-22: ఉగాది నుండి తెలుగువారికి నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరం నామం శ్రీ ప్లవ నామ సంవత్సరం. తెలుగువారు ఉగాదినాడు స్నానం తర్వాత క్రొత్త బట్టలు కట్టి, ఉగాది పచ్చడి తిన్న తర్వాత దేవాలయంనకు వెళ్లి దైవ దర్సనం తర్వాత పంచాంగ శ్రవణం చేయడం ఆచారం. ఈ సంవత్సరం ఉన్న పరిస్థితితుల రీత్యా ఇంటిలోనే ఉండి పంచాగ పఠనం చేయడం ఉత్తమం అని భావించి ఇక్కడ మీకోసం కొన్ని పంచాంగాల లింకులు ఇస్తున్నాం. ఇవి ఉచితంగా డౌన్లోడ్ చసికుని మీ మొబైల్ లో , కంప్యూటర్ లో చదువుకోవచ్చు. ప్రింటు కూడా తీసుకోవచ్చు.

Sri Sarvari Nama Samvatsara (Ugadi) Telugu Panchangam 2020-21 pdf

There are so many panchanga Kartas write Sri Sarvari Nama Samvatsara Subhatithi Gantala Panchangam (Telugu) 2020 – 2021 ( PDF ) like Nemani vari Panchangam, Mulugu Panchangam etc., Here in below links we provide Telugu Panchangam 2020-2021 by many Panchanga Kartas from various Magazines. Sakshi Panchangam, Andhrabhoomi, andhra jyothy, Andhra Jyothy Magazines Published Telugu Panchangas in theor Sunday Editions as Supplements. Our Team Collected and Providing here for Easy Read.

Free Download links of  Telugu Panchangam 2020-21

Gudimella vari Panchangam pdf Download Here
Katakam Vankata Rao Panchangam pdf Download Here
Eedpuganti Vari Panchangam pdf Download Here
Nemani Vari Panchangam Download Here
Lakkavajjula Vari Panchangam Download Here
Gudi Vari Panchangam pdf Download Here
Tangirala Vari Panchamgam pdf Download Here
Sagi Vari Panchangam pdf Download Here
Mulugu Vari Panchangam pdf Download Here
Bijumalla Vari Panchangam PDF Download Here
Chintavari Panchangam Download Here
Ugadi Special Kavithalu, Kathalu pdf Download Here