కువైట్ లో తెలుగు కళా సమితి వారిచే విశిష్ట కళా ప్రదర్శన “స్వరాభినయ సంగమం”

కువైట్ లో తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలకు అద్దం పట్టేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుటలో “తెలుగు కళా సమితి” పెట్టింది పేరు.

కువైట్ లో ఇంతటి గొప్ప పేరు కలిగిన ‘తెలుగు కళా సమితి’ మే 6 వ తేదీన, సాయంత్రం 5 గంటల నుండి మంగాఫ్ లోని కేంబ్రిడ్జి ఇంగ్లీష్ స్కూల్ లో తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలైన గుమ్మడి గోపాల కృష్ణ, 6 లైన్స్ గా అవబోతున్న బందర్ రోడ్డులో కంకిపాడు వద్ద వరల్డ్ క్లాస్ వెంచర్ విజిల్ శివప్రసాద్, సాకేత్ కోమండూరి, నికితా శ్రీవల్లి, సాయి హేమంత్ లచే “స్వరాభినయ సంగమం” పేరిట ఒక మధురమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ప్రఖ్యాత కళా కారులచే నిర్వహించబడుతున్న ఈ విశిష్ట మరియు విలక్షణ కళా ప్రదర్శన కు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలుగు కళా సమితి ప్రెసిడెంట్ వెంకట్ కోడూరి గారు తెలియజేశారు.

Source: http://kuwaitnris.com/news.php?news=6007

Leave a Comment