నిత్య పూజావిధానం – షోడశోపచారపూజ

గణపతి ప్రార్ధన:

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే

పవిత్రము:

అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాం గతోపివా
య స్మరేత్ పుండరీకాక్షం స బాహ్య అభ్యంతర శుచి

ఆచమనం : 

ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా

( నామానికి  చివర మగవాళ్ళు స్వాహా అని ఆడవారు నమః అనాలి)

ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్దాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః

భూ శుద్ది :

ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః
ఏతేషామ విరోధేన జన్మ కర్మ సమారభే

రెండు అక్షతలు ఎడమవైపు వెయ్యాలి 

ప్రాణాయామం:

మూడు సార్లు  కుడివైపు ముక్కు బొటనవేలితో మూసి గాలి తీసుకుని ఎడమవైపు ముక్కుని ఉంగరం వేలితో మూసి గాలి వదలాలి

ఓం భూ ఓం భువః ఓం స్వాహా ఓం మహ ఓం ఓం జనః ఓం తపః ఓం సత్యం
ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్

సంకల్పం చెప్పుకోవాలి 

సింపుల్ గా

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా  శ్రీ లక్ష్మీనారాయణ దేవతా ప్రీత్యర్ధం, అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృధ్యర్ధం, ధర్మార్ధ కామ
మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిధ్యర్థం, సకల లోక కల్యాణార్ధం, వేద సంప్రదాయాభివృద్యర్ధం,
ఇష్ట కామ్యార్థ సిధ్యర్థం, అస్మిన్ దేశే గోవధ నిషేదార్ధం, గో సంరక్షణార్ధం రుక్మిణీ సత్యభామా
సమేత శ్రీ కృష్ణ దేవతా ముద్దిశ్య, ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే!

 

గణపతి షోడశ నామాలు :

ఓం సుముఖాయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం గజకర్ణకాయ నమః
ఓం లంబోదరాయ నమః
ఓం వికటాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం గణాధిపాయ నమః
ఓం ధూమకేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయ నమః
ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం స్కందపూర్వజాయ నమః
ఓం మహా గణాధిపతయే నమః ఓం నమః

షోడశోపచారాలు ( దేవత పేరు కలిపి చెప్పాలి)

ధ్యానం :
ధ్యాయామి ధ్యానం సమర్పయామి
ఆవాహనం :
ఆవాహయామి ఆవాహనం సమర్పయామి
పాద్యం:
పాదయోః పాద్యం సమర్పయామి
అర్ఘ్యం :
హస్తయో అర్ఘ్యం సమర్పయామి
ఆచమనీయం:
ముఖే ఆచమనీయం సమర్పయామి
స్నానం :
స్నానం కరిష్యే
వస్త్రం :
వస్త్రం సమర్పయామి
యజ్ఞోపవీతం:
యజ్ఞోపవీతం సమర్పయామి
గంధం :
గంధం ధారయామి
పుష్పం :
నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయామి
ధూపం :
ధూపమాఘ్రాపయామి
దీపం :
సాక్షాత్ దీపం దర్శయామి
నైవేద్యం:
నైవేద్యం సమర్పయామి
తాంబూలం :
తాంబూలం సమర్పయామి
నీరాజనం :
నీరాజనం దర్శయామి
మంత్రపుష్పం:
మంత్రపుష్పం సమర్పయామి
ప్రదక్షిణ :
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

ప్రదక్షిణ శ్లోకం

యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి
అపరాధ నమస్కారం సమర్పయామి

Leave a Comment