పల్లికట్టు.. శబరిమయిలక్కు
కల్లుం ముల్లుం.. కాలికిమెత్తె
స్వామియే.. అయ్యప్పో
స్వామి శరణం.. అయ్యప్ప శరణం
పల్లికట్టు.. శబరిమయిలక్కు
కల్లుం ముల్లుం.. కాలికిమెత్తె
స్వామియే.. అయ్యప్పో
స్వామి శరణం.. అయ్యప్ప శరణం
పల్లికట్టు శబరిమయిలక్కు
కల్లుమ్ ముల్లుం కాలికిమెత్తె
శరనంటూ శబరికి రారండోయ్
మణికంతుని చూతం రారండోయ్
పల్లికట్టు శబరిమయిలక్కు
కల్లుమ్ ముల్లుం కాలికిమెత్తె
శరనంటూ శబరికి రారండోయ్
మణికంతుని చూతం రారండోయ్
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
సబర్గిరీశ అయ్యప్ప
మాము కాపాడయ్య అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
సబర్గిరీశ అయ్యప్ప
మాము కాపాడయ్య అయ్యప్ప
పల్లికట్టు శబరిమయిలక్కు
కల్లుమ్ ముల్లుం కాలికిమెత్తె
శరనంటూ శబరికి రారండోయ్
మణికంతుని చూతం రారండోయ్
తులసి మాలను ధరించి
నీ మండల వ్రతమును తీసుకొని
తులసి మాలను ధరించి
నీ మండల వ్రతమును తీసుకొని
నియమాలను పాటించేము
నీ దీక్షను ఆచరించుము
సబర్గిరీశ జ్యోతిస్వరూప
శరణం శరణం శ్రీమణికంఠ
పల్లికట్టు.. శబరిమయిలక్కు
పల్లికట్టు శబరిమయిలక్కు
కల్లుమ్ ముల్లుం కాలికిమెత్తె
శరనంటూ శబరికి రారండోయ్
మణికంతుని చూతం రారండోయ్
ఆరతి మండపం కట్టెము
అభిషేకాలను చేసేము
ఆరతి మండపం కట్టెము
అభిషేకాలను చేసేము
శరణంతు భజనలు పాడేము
కర్పూర హారతిచేము
గణపతి సోదరా షణ్ముఖ సోదరా
శరణం శరణం శ్రీమణికంఠ
పల్లికట్టు.. శబరిమయిలక్కు
పల్లికట్టు శబరిమయిలక్కు
కల్లుమ్ ముల్లుం కాలికిమెత్తె
శరనంటూ శబరికి రారండోయ్
మణికంతుని చూతం రారండోయ్
ఇరుముడి సిరమున ధరించి
అడవి దారిలో వచ్చేము
ఇరుముడి సిరమున ధరించి
అడవి దారిలో వచ్చేము
ఆ కరిమల కొండలు దాటేము
పంపా నది తీరం చేరము
పంబవాస పండల రాజా
శరణం శరణం శ్రీమణికంఠ
పల్లికట్టు.. శబరిమయిలక్కు
పల్లికట్టు శబరిమయిలక్కు
కల్లుమ్ ముల్లుం కాలికిమెత్తె
శరనంటూ శబరికి రారండోయ్
మణికంతుని చూతం రారండోయ్
పంబ స్నానం చేసేము
శ్రీ గణపతి పాదం మొక్కేము
పంబ స్నానం చేసేము
శ్రీ గణపతి పాదం మొక్కేము
పదునెనిమిడి మెట్లను యెక్కెము
నీ దర్శనమే దాల్చెను
హరిహర నానాదన జ్యోతిస్వరూప
శరణం శరణం శ్రీమణికంఠ
పల్లికట్టు.. శబరిమయిలక్కు
పల్లికట్టు శబరిమయిలక్కు
కల్లుమ్ ముల్లుం కాలికిమెత్తె
శరనంటూ శబరికి రారండోయ్
మణికంతుని చూతం రారండోయ్
శరనంటూ శబరికి రారండోయ్
మణికంతుని చూతం రారండోయ్
పల్లికట్టు వందనమే
శరణమయ్యప్ప
ఇరుముడి ప్రియనే
శరణమయ్యప్ప