హథీరాం బావాజీ: స్వామివారితో పాచికలు ఆడిన భక్తుడు
హాథీరాంజీ, క్రీ.శ.1500 కాలంలో ఉత్తర భారత దేశంనుండి తిరుమలకు వచ్చిన భక్తుడు. ఈ భక్తుని కోసం వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని విడిచి ఇతని దగ్గరికి వచ్చి సమయాన్ని గడిపిన దేవదేవుడు …!! హథీరాం బావాజీ స్వామివారితో పాచికలాడేంత సన్నిహిత భక్తుడని కథనాలున్నాయి. పాచికలాటలో వెంకటేశ్వరుడు ఓడిపోయాడని అందుకే తిరుమలలో హథీరాంజీ మఠం, ప్రధాన ఆలయం కన్నా వంద మీటర్ల ఎత్తులో ఉన్నదని ఒక కథనం! కథ ప్రకారం ఇతనిగురించి అర్చకులు రాజుకు ఫిర్యాదు చేశారు. అతనిని శిక్షించడానికి ముందు … Read more