అక్షరాలను కుదించడమా? పదాలను పెంచడమా? తెలుగు భాషాభివృద్ధికి మేలు చేసేదెలా?
పల్లెప్రపంచం విజన్ లో భాగమైన ఒక అంశం: “తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయడం.” ఆ మేరకు నా వంతు ప్రయత్నంగా తెలుగు భాషకు సంబంధించిన సమాచార సేకరణలో భాగంగా కొన్ని ప్రశ్నలుంచాను. భాషపై అభిమానమున్నవారే కొన్ని విషయాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంత అనవసర వాదులాటలు ఆవేశకావేశాలు దొర్లినా మొత్తం మీద తెలుగు భాషాభివృద్ధిపై మన బ్లాగర్లంతా మంచి కృషే చేస్తున్నారు. తెలుగు వెలుగులు విరజిమ్మించగల సత్తా ఉన్నవారు నేటికీ ఉన్నారనిపించడం సంతోషించదగ్గ విషయం. మాతృభాషపై మమకారం తగ్గుతున్నదన్న వాదన … Read more