
కువైట్ లో తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలకు అద్దం పట్టేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుటలో “తెలుగు కళా సమితి” పెట్టింది పేరు.
కువైట్ లో ఇంతటి గొప్ప పేరు కలిగిన ‘తెలుగు కళా సమితి’ మే 6 వ తేదీన, సాయంత్రం 5 గంటల నుండి మంగాఫ్ లోని కేంబ్రిడ్జి ఇంగ్లీష్ స్కూల్ లో తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలైన గుమ్మడి గోపాల కృష్ణ, 6 లైన్స్ గా అవబోతున్న బందర్ రోడ్డులో కంకిపాడు వద్ద వరల్డ్ క్లాస్ వెంచర్ విజిల్ శివప్రసాద్, సాకేత్ కోమండూరి, నికితా శ్రీవల్లి, సాయి హేమంత్ లచే “స్వరాభినయ సంగమం” పేరిట ఒక మధురమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Source: http://kuwaitnris.com/news.php?news=6007