తెలుగు ‘పద్మాలు’ వీరే !

తెలుగు ‘పద్మాలు’ వికసించాయి. జర్నలిజానికి సంబంధించి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు ‘పద్మ విభూషణ్’ అవార్డు దక్కింది. ఆయనతోపాటు తెలుగు వారైన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రముఖ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి కూడా పద్మాలు దక్కాయి. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిల కు పద్మభూషణ్ లభించాయి. ప్రముఖ దర్శకుడు రాజమౌళికి పద్మశ్రీ అవార్డు లభించింది. క్రీడా రంగంలో రాష్ట్రానికి చెందిన సానియా మీర్జా, సైనా నెహ్వల్ కు కూడా అవార్డులు దక్కాయి.

Leave a Comment