నిద్ర లేవగానే అరచేతులు చూస్తూ …
కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ |
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ ‖
భూమిపై పాదం మోపే ముందు
సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే |
విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే
స్నానం చేసే ముందు (నీళ్ళలో చేతులు పెట్టి)
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ‖
స్నానం చేసాక తల్లి తండ్రులకు నమస్కారం చేస్తూ
త్వమేవ మాతాచ పితాత్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మమ దేవదేవ
భోజనానికి ముందు
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ |
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినః ‖
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ-మాశ్రితః |
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్
అసతోమా సద్గమయా |
తమసోమా జ్యోతిర్గమయా |
మృత్యోర్మా అమృతంగమయా |
ఓం శాంతిః శాంతిః శాంతిః
నిద్రపోయే ముందు
కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ‖