విఘ్నాధిపతి అయిన వినాయకుడిని మనం పదహారు రూపాల్లో పూజిస్తుంటాము.నిజానికి వినాయకుడికి 32 రూపాలున్నాయనీ, వీటిలో 16 మాత్రం అత్యంత ప్రముఖమైనవని పెద్దలు చెబుతారు.
- బాల గణపతి
- తరుణ గణపతి
- భక్త గణపతి
- వీరగణపతి
- శక్తి గణపతి
- ద్విజ గణపతి
- సిద్ధి(పింగల) గణపతి
- ఉచ్ఛిష్ట గణపతి
- విఘ్న గణపతి
- క్షిప్త గణపతి
- హేరంబ గణపతి
- లక్ష్మీ గణపతి
- మహాగణపతి
- విజయ గణపతి
- నృత్య గణపతి
- ఊర్ధ్వ గణపతి
ఈ లింకు ద్వారా షోడశ గణపతి శ్లోకాలు డౌన్లోడ్ చేయండి Download PDF