63 నాయనార్లు : పెరియ పురాణం లో తెలపబడిన 63 మంది నాయనార్ల పేర్లు

“పెరియపురాణం”లో చెప్పబడిన శైవమహాభక్తులైన 63 మంది నాయనార్ల పేర్లు ఇక్కడ ఇస్తున్నాను. వీలు వెంబడి వారి చరిత్రను తెలుసుకుందాం.

1.తిరు నీలకంఠ నాయనారు
2.ఇయర్ పగై నాయనారు
3.ఇళైయాంగుడి మార నాయనారు
4.మెయ్ పౌరుళ్ నాయనారు
5.విజన్మిండ నాయనారు
6.అమర్నీతి నాయనారు
7.ఎరిబత్త నాయనారు
8.ఏనాది నాథ నాయనారు.
9.కణ్ణప్ప నాయనారు
10. గుంగులియ కలైయ నాయనారు
11. మానక్కంజార నాయనారు
12.అరివాట్టాయ నాయనారు
13. ఆనాయ నాయనారు
14. మూర్తి నాయనారు
15. మురుగ నాయనారు
16. రుద్ర పశుపతి నాయనారు
17. తిరునాకై పోవార్ నాయనారు
18. తిరుకురిప్పు తొండ నాయనారు.
19. చందేశ్వర నాయనారు
20. తిరునావుక్కరసు నాయనారు
21. కులచ్చిరై నాయనారు
22. కురుంబ నాయనారు
23. కారైకాల్ అమ్మైయార్
24. అప్పూది యదిగకు నాయనారు.
25. తిరు నీల నక్క నాయనారు.
26. నమి నంది యదిగకు నాయనారు.
27. తిరుజాన సంబంధరు నాయనారు.
28. ఏయర్కోన్ కలిక్కామ నాయనారు.
29. తిరుమూల నాయనారు
30. దండి యడిగళు నాయనార
31. మూర్ఖ నాయనారు
32. సోమాసి మార నాయనారు
33. సాక్కియ నాయనారు
34. సిరప్పులియారు నాయనారు
35. చిరుతొండ నాయనారు
36. కళట్రఱివార్ నాయనారు
37. గణనాథ నాయనారు
38. కూట్రువ నాయనారు
39, పుగళ్ చోళ నాయనారు
40. నరసింగ మునైయరైయ నాయనారు.
41. అతిపక్ష నాయనారు
42. కలిక్కంబ నాయనారు
43. కలియ నాయనారు
44. సత్తి నాయనారు.
45. ఐయడిగళ్ కాడవర్ కోన్ నాయనారు.
46. కణం పుల్లార్ నాయనారు
47. కారి నాయనారు.
48. నిన్జసీర్ నెడుమార నాయనారు .
49. వాయిలార్ నాయనారు.
50. మునైయడువార్ నాయనారు.
51. కళర్ సింగ నాయనారు.
52. ఇదంగళి నాయనారు.
53. సెరుత్తుడై నాయనారు
54. పుగళ్ తుడై నాయనారు
55. కోట్పులి నాయనారు
56. పూసలార్ నాయనారు
57. మంగయర్ క్కరసి అమ్మైయార్
58. నేస నాయనారు
59. కోచ్చెంగ చోళ నాయనారు
60. తిరునీల కంఠ యాళ్ పాణి నాయనారు
61. శడైయ నాయనారు
62. ఇసైజ్ నాయనారు
63. సుందర మూర్తి నాయనారు