వాతాపి జీర్ణం: మన జాతీయాలు
భోజనం చేశాక మన పెద్దలు వాతాపి జీర్ణం, వాతాపి జీర్ణం అంటూ పొట్టమీద చేతితో నిమురుకుంటారు. దీనికి నేపథ్యంగా మహాభారతంలో ఒక కథ ఉంది. వాతాపి, ఇల్వలుడూ ఇద్దరు అన్నదమ్ములు, వీళ్లు రాక్షస రాజులు. ఒకరోజు ఇల్వలుడు తాను కోరుకున్నది జరిగే వరం ఇవ్వమని ఒక మునిని...