Author: jayati

ramoji-rao 0

పద్మ విభూషణుడు రామోజీరావు

నిరంతర శ్రమ.. నిత్యం కొత్తదనం కోసం తపన.. నిజాయితీతో కూడిన వ్యాపార నిర్వహణ.. పుట్టిన నేల కోసం చుట్టూ ఉన్న సమాజం కోసం గట్టి మేలు తలపెట్టే మొక్కవోని సంకల్పం.. చెక్కు చెదరని ఆత్మస్థైర్యం.. అన్నీ కలిసిన ఆ ఆధునిక రుషి పేరే రామోజీరావు. ఆయన ఒక్కొక్క...

తెలుగు శతకములు – Satakam inTelugu pdf 8

తెలుగు శతకములు – Satakam inTelugu pdf

తెలుగు శతకములు పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. క్రింది లింకుల ద్వారా వివిధ శతకములు, పద్యాలు pdf రూపంలో download చేసుకోవచ్చు . ఈ పద్యాలు పిడిఎఫ్ రూపంలో రూపొందించినవారెవరో తెలియరాలేదు .వారికి ప్రత్యేక ధన్యవాదాలు! Download Links: సుమతీ శతకం వేమన పద్యాలు శ్రీకృష్ణ శతకం శ్రీకాళహస్తి...

జాతీయాలు – ఏనుగుకు కొమ్ములు వచ్చినట్లు! 0

జాతీయాలు – ఏనుగుకు కొమ్ములు వచ్చినట్లు!

ఏనుగుకు కొమ్ములు వచ్చినట్లు! ఏనుగు బలశాలి. మరి అలాంటి బలమైన  ఏనుగుతో తలపడడానికి ఎవరికైనా భయమే కదా! ఏనుగు సహజ బలానికి కొమ్ములు తోడైతే? అమ్మో! అనుకుంటాం. ఎవరైనా బలవంతుడికి మరింత బలం చేకూర్చే అధికారమో, అవకాశమో వచ్చినప్పుడు…. ‘ఏనుగుకు కొమ్ములు వచ్చినట్లు ఉంది’ అంటుంటారు. Source...

అయ్యవారుల గారి నట్టిల్లు : జాతీయాలు 0

అయ్యవారుల గారి నట్టిల్లు : జాతీయాలు

కొందరు చాలా కష్టపడతారు. వచ్చిన సొమ్మును జాగ్రత్తగా పొదుపు చేస్తారు. వర్తమానంలో భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. భవిష్యత్‌కు మంచి బాటలు వేసుకుంటారు. వారి కష్టానికి కాలం కూడా కలిసి వస్తుంది. కొందరు మాత్రం కష్టపడరు. భవిష్యత్ గురించి అసలే ఆలోచించరు. ‘ఈ పూట గడిచిందా… ఇక చాలు’...

మన జాతీయాలు – సాక్షి నుండి 0

మన జాతీయాలు – సాక్షి నుండి

పరశురామప్రీతి అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఉపయోగించే జాతీయం ఇది. పరశురాముడికి అగ్నికి సంబంధం ఏమిటి? శివుడిని మెప్పించి పరశువు(గండ్రగొడ్డలి)ని ఆయుధంగా పొందుతాడు పరశురాముడు. ఇక పరశురామప్రీతి విషయానికి వస్తే… కార్తవీర్యుని కొడుకులు పరశురాముని తండ్రి జమదగ్ని తలను నరికి మహిష్మతికి పట్టుకుపోతారు. పరశురాముని తల్లి రేణుక జమదగ్ని శవంపై...

తెలుగు జాతీయాలు సేకరణ (సాక్షి నుండి) 0

తెలుగు జాతీయాలు సేకరణ (సాక్షి నుండి)

జాతీయాలకు తెలుగు భాష పెట్టింది పేరు. మన భాషలో ఉన్నన్ని జాతీయాలు ఏ ఇతర భాషలోనూ లేవంటే అతిశయోక్తి కాదు . ఎదుటివారి మనసు చివుక్కుమనకుండా అంటే “కర్ర విరగా కూడదు .. పాము చావాకూడదు” అన్నట్లుగా చెప్పే ఈ జాతీయాలను గత కొంతకాలం నుంచి ప్రతీ...

జాతీయాలు 0

జాతీయాలు

వెన్ను చలవ ‘అందరినీ ఒకేలా చూడాలి. ఒకరు తక్కువేమిటి? ఇంకొకరు ఎక్కువ ఏమిటి? ఆ శ్రీను కూడా మాలాంటివాడే. మీరు మాత్రం…అతడిని  వెన్ను చలవ బిడ్డ కంటే ఎక్కువ ప్రేమగా చూస్తున్నారు’ ‘నువ్వు నా కన్నబిడ్డ కంటే ఎక్కువ… నా వెన్నుచలవ బిడ్డవు నువ్వు’… ఇలాంటి మాటలు...

సంపాతి జటాయువులు…: మన జాతీయాలు 0

సంపాతి జటాయువులు…: మన జాతీయాలు

సంపాతి జటాయువులు… చాలా పాత తరం వ్యక్తులు అనే అర్థంలో ఉపయోగించే జాతీయం ఇది. సంపాతి మరియు జటాయువులు రామాయణంలో పాత్రలు. సంపాతి, జటాయువులు అన్నదమ్ములు. గద్దలు. సూర్యమండలానికి ఎవరు త్వరగా చేరుకుంటారనే దానిపై ఇద్దరు అన్నదమ్ములు పోటీ పడతారు. ఈ పోటీలో జటాయువు త్వరగా సూర్యమండలం...

పెదగంగ ఉదకం: మన జాతీయాలు 0

పెదగంగ ఉదకం: మన జాతీయాలు

పెదగంగ ఉదకం గంగానది గురించి పురాణాల్లో ఎన్నో  విశిష్టమైన ప్రస్తావనలు ఉన్నాయి. ‘దేవగంగ’, ‘ఆకాశగంగ’ అనే పేర్లతో స్వర్గలోకంలో ప్రవహించేదట. ఆకాశగంగలో రాజహంసలు విహరిస్తాయట. బంగారు తామరలు అందంగా వికసిస్తాయట. స్వర్గానికి వెళ్లిన వారు ఇందులో స్నానం చేస్తారట. ఆకాశంలోని పాలపుంతను కూడా పెద గంగ అంటారు....

అంపశయ్య: మన జాతీయాలు 0

అంపశయ్య: మన జాతీయాలు

అంపశయ్య భీష్ముడు తనను నిరాకరించాడనే కోపంతో ‘నిన్ను సంహరిస్తాను’ అని శపథం చేస్తుంది అంబ. దీనికి సమాధానంగా ‘నువ్వు ఏ రోజు అయితే ఆయుధం చేతపూని నా ఎదుట నిల్చుంటావో… అప్పుడు నేను అస్త్రసన్యాసం చేస్తాను’ అని ప్రతిన పూనుతాడు భీష్ముడు. తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి శివుడి...