నిత్య పూజావిధానం – షోడశోపచారపూజ
గణపతి ప్రార్ధన: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే పవిత్రము: అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాం గతోపివా య స్మరేత్ పుండరీకాక్షం స బాహ్య అభ్యంతర శుచి ఆచమనం : ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా ( నామానికి చివర మగవాళ్ళు స్వాహా అని ఆడవారు నమః అనాలి) ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ … Read more