Category: వార్తలు

0

పర్యాటక, సాహిత్య కేంద్రంగా పోతన జన్మస్థలం

మహాభాగవత రచయిత, తెలంగాణ కవి బమ్మెర పోతన జన్మస్థలం పర్యాటక సాహిత్య కేంద్రంగా మారనుంది. వరంగల్ జిల్లాలోని ఈ ప్రాంతంతోపాటు పాలకుర్తి, వల్మిడిలను కూడా పర్యాటక సాహిత్య కేంద్రాలుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలోని కమిటీ.. నివేదిక రూపకల్పన...

చరిత్రను ఒపాసన పట్టిన లక్ష్మీ శ్రీజ 0

చరిత్రను ఒపాసన పట్టిన లక్ష్మీ శ్రీజ

లక్ష్మీ శ్రీజ… కాకతీయుల పాలన నుంచి తెలంగాణ ఉద్యమం వరకూ, ముఖ్యమంత్రి పనితీరు, మంత్రుల పేర్ల నుంచి కరంట్ ఎఫైర్స్ వరకూ… మూడవ తరగతి చదువుతున్న ఆ చిన్నారి అనర్గళంగా చెబుతుంటే, స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చూసి ఆనందించి ముగ్ధుడయ్యారు. అంతేనా, తన సొంత ఖాతా నుంచి...

bugga-ratnakumar 0

నాసాలో మెరిసిన తెలుగు తేజం రత్నకుమార్ బుగ్గ

నాసా తలపెట్టిన ఇన్నోవేటివ్ అడ్వాన్స్ డ్  కాన్సెప్ట్స్ అనే కార్యక్రమానికి భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త, తెలుగు తేజం రత్నకుమార్ బుగ్గ పంపిన ప్రతిపాదనలు సెలెక్ట్ అయ్యాయి. కాలిఫోర్నియాలోని జెట్ ప్రపల్సన్ ల్యాబొరేటరీలో పనిచేస్తున్న రత్నకుమార్ కు తొమ్మిది నెలలపాటు లక్ష డాలర్లు  తన రీసెర్చ్ కు...

siliconandhra university 0

సిలికానాంధ్ర యూనివ‌ర్సిటీకి అమెరికా ప్ర‌భుత్వం అనుమతి

సిలికానాంధ్ర యూనివ‌ర్సిటీకి అమెరికా ప్ర‌భుత్వం అన్ని అనుమ‌తులు ఇచ్చింది. భారతీయ క‌ళ‌లు, కూచిపూడి, క‌ర్ణాట‌క సంగీతంలో డిప్లోమా, డిగ్రీ స్థాయిల్లో కోర్సులు అందుబాటులోకి తెచ్చేందుకు రాజ‌ముద్ర పడింది. ఈ కోర్సుల్లో ప‌ట్టాలు ఇచ్చే ఉద్దేశంతో ప్రారంభ‌మైన సిలికానాంధ్ర యూనివ‌ర్సిటీకి కాలిఫోర్నియా రాష్ట్రంలో అనుమ‌తులు ల‌భించాయి. 12వ త‌ర‌గ‌తి...

తెలుగు భాష విశిష్టమైనది : మలేషియాలో ఉగాది సంబురాల్లో ఎంపీ కవిత 0

తెలుగు భాష విశిష్టమైనది : మలేషియాలో ఉగాది సంబురాల్లో ఎంపీ కవిత

తెలుగులోని కస్తూరి వాసన చక్కర పాకం.. అరవ భాషలోని అమృతరాశి.. కన్నడంలోని కస్తూరి వాసన..అంటూ ఇతర భాషల్లోని గొప్పదనాన్ని తనలో ఇమిడింపజేసుకున్న గొప్పదనం తెలుగుభాషది అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మలేషియాలోని కౌలాలంపూర్‌లో మలేషియా తెలుగు సంఘం ఉగాది సంబురాలను శనివారం ఘనంగా నిర్వహించింది....

yarlagadda 0

ఉగాది నాడు మండుటెండలో తెలుగుతల్లి ఆవేదన దీక్ష చేసిన యార్లగడ్డ

తెలుగు భాషకు అన్యాయం జరుగుతుందని రాజ్యసభ మాజీ సభ్యుడు, ప్రముఖ హిందీ, తెలుగు పండితుడు, విద్యావేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆవేదన దీక్ష చేపట్టారు. శుక్రవారం ఉదయం రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద మండుటెండలో ఆయన ఆవేదన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా...