శ్రీ వారాహి నవరాత్రులు 2025 ఎప్పుడు? ఏ విధంగా చేయాలి? పూజా విధానం PDF
వారాహి నవరాత్రులు 2025 లో వారాహీ నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి తెలుసా? ప్రతీ సంవత్సరం ఆషాడ మాసంలో పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు వస్తాయి. ఈ సంవత్సరం జూన్ 25 నుండి జూలై 3 వరకు వచ్చే ఆషాఢ పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది పగళ్లు మరియు రాత్రులు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు. ప్రతిరోజూ రోజువారీ హోమం మరియు అభిషేకం నిర్వహిస్తారు. లక్షలాది మంది తమ తమ … Read more