Sri Vaarahi Devi Moola Mantram in Telugu వారాహి మూల మంత్రం
వారాహి మూల మంత్రం ఒక్క రోజులో 3 లేక 21 లేక 108 సార్లు, 48 రోజుల పటు జపించిన చొ మీ జాతకం లోని కాలసర్ప దోషం లేక ఎలాంటి దోషాలైనా దూరమవుతాయి. వారాహి దేవికి నైవేద్యంగా దానిమ్మ పండు, బెల్లం పానకం, పులిహోర సమర్పించవచ్చు. బ్రహ్మ ముహూర్తం లో వారాహి దేవీ ఆరాధన చేయటం తో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ఓం ఐం హ్రీమ్ శ్రీమ్ ఐం గ్లౌం ఐం నమో భగవతీ వార్తాళి … Read more