హనుమాన్ బడబానల స్తోత్రం Sri Hanuman Badabanala Stotram PDF in Telugu

hanuman vadvanal stotra or Hanuman Badabanala Stotram is written by Shri. Vibheeshana (Brother of Ravana) హనుమాన్ బడబానల స్తోత్రమును రావణాసుని సోదరుడైన విభీషణుడు రచించెను. ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది. దీనిని 41 రోజుల పాటు భక్తితో, ఆసక్తితో పఠించిన వారికి మానవ జీవితంలోని అన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల నుండి ఖచ్చితంగా పరిష్కారాన్ని ఇస్తుంది. రాక్షస శక్తుల నుండి, బయటకు తీసుకురాగలదు మరియు … Read more