శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ కరావలంబ స్తోత్రం, Subrahmanya Ashtakam in Telugu PDF

Subrahmanya Ashtakam

Subramanya Ashtakam Karavalamba Stotram in Telugu meaning. శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ కరావలంబ స్తోత్రం తెలుగు అర్ధంతో సహా వివరణ  శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ కరావలంబ స్తోత్రం –  Subramanya Ashtakam Karavalamba Stotram హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో | శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || He swaminatha karuṇakara deenabandho, Sriparvateesa mukhapankaja padmabandho | Srishadhi devagaṇapoojitha paadapadhma, vallisanatha mama dehi karavalambam || 1 || హే స్వామినాథా, కరుణాకరా, దీనబాంధవా, … Read more