Anjaneya Dandakam in Telugu Lyrics PDF ఆంజనేయ దండకం
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం .. అంటూ ఏ కష్టంలో ఉన్నా శ్రీ ఆంజనేయ దండకాన్ని నిష్టతో పఠించినట్లయితే, సర్వపాపాలూ నశిస్తాయి.బాధలు, భయాలు, అనారోగ్యాలూ ఉండవు. భోగభాగ్యాలు వరిస్తాయి. సకల సంపదలూ కల్గుతాయి. భూతప్రేత పిశాచ రోగ శాకినీ డాకీనీ గాలిదయ్యంబులు దరికి చేరవు. ప్రతి మంగళవారం ఈ ఆంజనేయ దండకం పారాయణం చేస్తే కష్టాలు ఎదుర్కొనే ధైర్యం అవలీలగా వస్తుంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే … Read more