Sri Suktam శ్రీ సూక్తం in Telugu with Meaning

ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజామ్ చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మఆవహ తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీమ్ యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్ అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినా ద ప్రబోధినీమ్ శ్రియం దేవీ ముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్ కాంసోస్మితాం హిరణ్య ప్రాకారా మార్దాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీమ్ పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్ చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్ తాం పద్మినీమీం శరణమహాం ప్రపద్యే లక్ష్మీర్మే … Read more

Anjaneya Dandakam in Telugu PDF ఆంజనేయ దండకం

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం .. అంటూ ఏ కష్టంలో ఉన్నా శ్రీ ఆంజనేయ దండకాన్ని నిష్టతో పఠించినట్లయితే, సర్వపాపాలూ నశిస్తాయి.బాధలు, భయాలు, అనారోగ్యాలూ ఉండవు. భోగభాగ్యాలు వరిస్తాయి. సకల సంపదలూ కల్గుతాయి. భూతప్రేత పిశాచ రోగ శాకినీ డాకీనీ గాలిదయ్యంబులు దరికి చేరవు. ప్రతి మంగళవారం ఈ ఆంజనేయ దండకం పారాయణం చేస్తే కష్టాలు ఎదుర్కొనే ధైర్యం అవలీలగా వస్తుంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే … Read more

శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం (కరావలంబ స్తోత్రం) in Telugu (PDF) Subrahmanya Ashtakam

Subrahmanya Ashtakam

Subramanya Ashtakam Karavalamba Stotram in Telugu meaning. శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ కరావలంబ స్తోత్రం తెలుగు అర్ధంతో సహా వివరణ  శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం (కరావలంబ స్తోత్రం) –  Subramanya Ashtakam Karavalamba Stotram హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో | శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || He swaminatha karuṇakara deenabandho, Sriparvateesa mukhapankaja padmabandho | Srishadhi devagaṇapoojitha paadapadhma, vallisanatha mama dehi karavalambam || 1 || హే స్వామినాథా, కరుణాకరా, … Read more

Ganapathi Ashtothram in Telugu గణేశ అష్టోత్తర శతనామావళి

Vinayaka ashtothram in telugu గణేశ అష్టోత్తర శతనామావళి ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నారాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్త్వెమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీపాయ నమః (10) ఓం సుఖనిధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురారిఘ్నాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ … Read more

Kanakadhara Stotram in Telugu pdf కనకధారా స్తోత్రం (with Meaning)

Kanakadhara Stotram in Telugu – కనకధారా స్తోత్రం వందే వందారు మందారమిందిరానందకందలమ్ । అమందానందసందోహ బంధురం సింధురాననమ్ ॥ నిరంతరము మ్రొక్కు స్వభావము గల భక్తులకు సాథకులకు కల్పవృక్షము వంటివాడు. అఖండాద్వయానన్ద అవస్థయందున్నవాడు. శ్రీదేవికి ఆనన్దకారకుడు అయిన సిన్ధురాననునకు (గణపతికి నమస్కరించుచున్నాను. అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ । అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ॥ 1 ॥ పులకాలంకృతమైన శ్రీహరి శరీరమును ఆడు తుమ్మెద మొగ్గలచే అలంకృతమైన తమాలవృక్షమునువలె ఆశ్రయించియున్నదై, సకలైశ్వర్యములను … Read more

శ్రీ మదాంధ్ర మహాభారతం (కవిత్రయ విరచిత) Mahabharatam in Telugu Full PDF

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కవిత్రయ విరచిత శ్రీ మదాంధ్ర మహాభారతం గంధాన్ని ప్రచురించారు. మొత్తం 18 పర్వాలను 15 సంపుటాలుగా ముద్రించారు.  క్రీడి లింకుల ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు. Download Mahabharatam in Telugu Written by Nannaya, Tikkana, Errana క్ర. సంఖ్య పర్వం అంశాలు ఆంధ్ర భారతంలో పద్య గద్య సంఖ్య ఆంధ్ర భారతంలో ఆశ్వాసాల సంఖ్య డౌన్లోడ్ లింకు 1 ఆది పర్వము తక్షశిలలో (ఆధునిక తక్షశిల (పాకిస్థాను) ) జనమేజయుడు … Read more

శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పము Sri Venkateswara Vratha Kalpam PDF

శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పము | సాక్షాత్తూ శ్రీ స్వామి వారిచే అనుగ్రహింపబడిన అద్భుత వ్రతకల్పము | తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పము వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వేంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి ఈ బ్రహ్మాండములో వేంకటాద్రిని మించిన పవిత్ర ప్రదేశం మరొకటి లేదు. శ్రీ వేంకటేశ్వరునితో సమానమైన దైవం ఇంతకు ముందు లేదు. ఇక తర్వాత ఉండబోడు. సాక్షాత్తు ఆ వైకుంఠ వాసుడైన శ్రీమన్నారాయణుడే మనందరినీ అనుగ్రహించటానికి ఈ కలియుగంలో … Read more

ఆదిత్య హృదయం స్తోత్రం – Aditya Hrudayam in Telugu PDF

aditya hrudayam telugu

ఆదిత్య హృదయ స్తోత్రం అగస్త్య మహర్షిచే స్వరపరచబడింది. రాముడు రావణుడితో యుద్ధం ప్రారంభించబోతున్నప్పుడు, అంతిమ యుద్ధానికి ముందు రోజు, అగస్త్య ఋషి చెడు నుండి రక్షణ కోసం రాముడికి ఈ స్తోత్రాన్ని అందించాడు. అందులో, అగస్త్యుడు రాముడికి శత్రువును ఓడించే శక్తి కోసం ఆదిత్యుడిని పూజించే విధానాన్ని బోధించాడు. అన్ని రాశుల జాతకులు ఈ స్తోత్రం పఠించడం వల్ల సూర్య భగవానుడి ఆశీస్సులతో జీవితం మెరుగుపడుతుంది. ప్రతి రోజూ ఆదిత్య హృదయం పారాయణం చేయడం ద్వారా పాపాల నుంచి … Read more

దక్షిణామూర్తి స్తోత్రం in Telugu – Dakshinamurthy Stotram PDF Download

dakshinamurthy sthotram in telugu pdf book

దక్షిణామూర్తి స్తోత్రం కావాలి అని ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు. ముందుగా దక్షిణామూర్తి కోసం, దక్షిణామూర్తి స్తోత్రం ప్రయోజనాలు తెలుసుకుందాం. దక్షిణామూర్తి దక్షిణామూర్తి చాలా శాంత స్వరూపులు.. దక్షిణామూర్తి అనగా దక్షిణానికి సంబంధించిన దేవుడు, అనగా శివుడు ! ఇక ఈ దక్షిణం అనేది నరక లోకానికి వెళ్లే దిశ అని చెబుతారు ! ఉత్తరం అనేది స్వర్గలోకానికి వెళ్లే దిశ అంటారు. అందువలన చనిపోయిన తరువాత నరకం తప్పాలంటే ఈ దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయాలంటారు. అయితే … Read more

Today’s Panchangam ఈరోజు తిథి, నక్షత్రం, ముహూర్తం

telugu-daily-panchangam

భారతదేశం అమెరికా హిందూ పంచాంగం విశేషాలు పూర్తి సమాచారం మీకోసం అందిస్తున్నాం.  నేటి తిథి, వారం, నక్షత్రం, శుభ సమయం, కరణం, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం యమగండం, విజయ ముహుర్తం, బ్రహ్మా ముహుర్తాలు, అశుభ ఘడియలు మరియు ప్రయాణాలకు గడియలు, పండుగలు వంటి పూర్తి వివరాలు మీకు అందిస్తున్నాం. నేటి పంచాంగం 12 మే 2024 – ఆదివారం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం – వసంత ఋతువు వైశాఖ మాసం – శుక్లపక్షం … Read more