Chandrasekhara Ashtakam in Telugu PDF శ్రీ చంద్రశేఖరాష్టకం Lyrics
చందశేఖర’ అంటే తన కిరీటాన్ని చంద్రునితో అలంకరించేవాడు (చంద్ర – చంద్రుడు, శేఖర – కిరీటం). చంద్రశేఖర అష్టకం శివుడిని స్తుతించే 8 చరణాలతో కూడిన శక్తివంతమైన శ్లోకం. శివుని గొప్ప భక్తుడైన మార్కండేయుడు, చంద్రశేఖరాష్టకం రచించెను. శివుని కృప పొందుటకు భక్తి తో చంద్రశేఖర అష్టకం జపించండి. చంద్రశేఖరాష్టకం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ । చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ (2) రత్నసాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనం శింజినీకృత పన్నగేశ్వర మచ్యుతానల … Read more