Maha Mrityunjaya Stotram in Telugu శ్రీ మహా మృత్యుంజయ స్తోత్రమ్
శ్రీ మహా మృత్యుంజయ స్తోత్రమ్ హరిః ఓం అస్యశ్రీ మహా మృత్యుంజయ స్తోత్ర మహామంత్రస్య శ్రీ మార్కండేయ ఋషిః అనుష్టుప్ఛంధః శ్రీ మృత్యుంజయో దేవతా గౌరీ శక్తిః మమ సర్వారిష్ట సమస్త మృత్యు శాంత్యర్థే జపే వినియోగః ధ్యానమ్ చంద్రార్కాగ్ని విలోచనం స్మితముఖం పద్మద్వ యాంతః స్థితం | ముద్రాపాశ మృగాక్ష స్రక్ర్ప విలస త్పాణిం హిమాంశుప్రభం | కోటీందుప్రగల త్సుధా ఫ్లుతతనుం హారాది భూషోజ్జ్వలం | కాంతం విశ్వ విమోహనం పశుపతిం మృత్యుంజయ భావయే || … Read more