ప్రతీరోజూ చదివి తీరాల్సిన 5 శ్లోకాలు
నిద్ర లేవగానే అరచేతులు చూస్తూ … కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ | కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ ‖ భూమిపై పాదం మోపే ముందు సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే | విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే స్నానం చేసే ముందు (నీళ్ళలో చేతులు పెట్టి) గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ‖ స్నానం చేసాక తల్లి తండ్రులకు … Read more