శ్రీ సుబ్రహ్మణ్య భుజంగం Subramanya Bhujanga Stotram in Telugu PDF
శ్రీ ఆది శంకరాచార్యులు తిరుచెందూర్ (తమిళనాడు రాష్ట్రం) లో గల శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్యుని ధ్యానిస్తున్న సమయంలో వారి హృదయంలో మిక్కిలి తేజస్సుతో ఆత్మ ప్రకాశించగా, హఠాత్తుగ, అనూహ్యంగా వారి నోటినుండి వెలువడిన స్తోత్రమే “సుబ్రహ్మణ్య భుజంగం” ఈ స్తోత్రంలో భక్తి, ఆత్మ ఔన్యత్యం, పరవశత, అనందం ప్రతిబింబిస్తాయి. సుబ్రహ్మణ్య భుజంగం సదా బాలరూపాఽపి విఘ్నాద్రిహంత్రీ మహాదంతివక్త్రాఽపి పంచాస్యమాన్యా । విధీంద్రాదిమృగ్యా గణేశాభిధా మే విధత్తాం శ్రియం కాఽపి కళ్యాణమూర్తిః ॥ 1 ॥ … Read more