శ్రీ మదాంధ్ర మహాభారతం (కవిత్రయ విరచిత) Mahabharatam in Telugu Full PDF

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కవిత్రయ విరచిత శ్రీ మదాంధ్ర మహాభారతం గంధాన్ని ప్రచురించారు. మొత్తం 18 పర్వాలను 15 సంపుటాలుగా ముద్రించారు.  క్రీడి లింకుల ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు. Download Mahabharatam in Telugu Written by Nannaya, Tikkana, Errana క్ర. సంఖ్య పర్వం అంశాలు ఆంధ్ర భారతంలో పద్య గద్య సంఖ్య ఆంధ్ర భారతంలో ఆశ్వాసాల సంఖ్య డౌన్లోడ్ లింకు 1 ఆది పర్వము తక్షశిలలో (ఆధునిక తక్షశిల (పాకిస్థాను) ) జనమేజయుడు … Read more

శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పము Sri Venkateswara Vratha Kalpam PDF

శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పము | సాక్షాత్తూ శ్రీ స్వామి వారిచే అనుగ్రహింపబడిన అద్భుత వ్రతకల్పము | తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పము వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వేంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి ఈ బ్రహ్మాండములో వేంకటాద్రిని మించిన పవిత్ర ప్రదేశం మరొకటి లేదు. శ్రీ వేంకటేశ్వరునితో సమానమైన దైవం ఇంతకు ముందు లేదు. ఇక తర్వాత ఉండబోడు. సాక్షాత్తు ఆ వైకుంఠ వాసుడైన శ్రీమన్నారాయణుడే మనందరినీ అనుగ్రహించటానికి ఈ కలియుగంలో … Read more

Today’s Panchangam ఈరోజు తిథి, నక్షత్రం, ముహూర్తం

telugu-daily-panchangam

భారతదేశం అమెరికా హిందూ పంచాంగం విశేషాలు పూర్తి సమాచారం మీకోసం అందిస్తున్నాం.  నేటి తిథి, వారం, నక్షత్రం, శుభ సమయం, కరణం, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం యమగండం, విజయ ముహుర్తం, బ్రహ్మా ముహుర్తాలు, అశుభ ఘడియలు మరియు ప్రయాణాలకు గడియలు, పండుగలు వంటి పూర్తి వివరాలు మీకు అందిస్తున్నాం. నేటి పంచాంగం 12 మే 2024 – ఆదివారం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం – వసంత ఋతువు వైశాఖ మాసం – శుక్లపక్షం … Read more

అన్ని తెలుగు శతకములు PDF – Satakam in Telugu Download

satakamulu-pdf

తెలుగు శతకములు పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. క్రింది లింకుల ద్వారా వివిధ శతకములు, పద్యాలు pdf రూపంలో download చేసుకోవచ్చు . ఈ పద్యాలు పిడిఎఫ్ రూపంలో రూపొందించినవారెవరో తెలియరాలేదు .వారికి ప్రత్యేక ధన్యవాదాలు! ఇక్కడ మీకోసం అనేక శతకములు … కొన్ని మరుగున పడినవి కూడా సమర్పించుచున్నాము. ఉచితంగా దిగుమతి చేసుకొని సంస్కృతీ పరిరక్షణకు ఉపయోగించ గలరు. 50+ Satakamulu PDF Download Links సుమతీ శతకం వేమన పద్యాలు శ్రీకృష్ణ శతకం శ్రీకాళహస్తి శతకం … Read more

63 నాయనార్లు : పెరియ పురాణం లో తెలపబడిన 63 మంది నాయనార్ల పేర్లు

“పెరియపురాణం”లో చెప్పబడిన శైవమహాభక్తులైన 63 మంది నాయనార్ల పేర్లు ఇక్కడ ఇస్తున్నాను. వీలు వెంబడి వారి చరిత్రను తెలుసుకుందాం. 1.తిరు నీలకంఠ నాయనారు 2.ఇయర్ పగై నాయనారు 3.ఇళైయాంగుడి మార నాయనారు 4.మెయ్ పౌరుళ్ నాయనారు 5.విజన్మిండ నాయనారు 6.అమర్నీతి నాయనారు 7.ఎరిబత్త నాయనారు 8.ఏనాది నాథ నాయనారు. 9.కణ్ణప్ప నాయనారు 10. గుంగులియ కలైయ నాయనారు 11. మానక్కంజార నాయనారు 12.అరివాట్టాయ నాయనారు 13. ఆనాయ నాయనారు 14. మూర్తి నాయనారు 15. మురుగ నాయనారు … Read more

5000+ Telugu Samethalu తెలుగు సామెతలు Collection

తెలుగు బాషలో సామెతలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతీ వ్యక్తీ తన జీవితంలో అనునిత్యం ఎన్నో సామెతలు ఉపయోగిస్తూ ఉంటాడు. సందర్భాన్ని బట్టే కాక ప్రాంతాన్ని బట్టి, కాలాన్ని బట్టి, వర్గాన్ని బట్టి కూడా సామెతలలో వ్యత్యాసం ఉంటుంది. పల్లెల్లో ఉండేవారి సామెతలు హాస్యం గానూ, వేతకారంగానూ ఉంటే పట్టణాలలో ఉండేవారి సామెతలు చాలా మటుకు చివుక్కుమనిపిస్తాయి. తెలుగు బాషలో ఉన్న వేలాది సామెతలలో కొన్ని మీకోసం అందిస్తున్నాం.. వీటిని అక్షర క్రమంలో ఉంచుతున్నాం.. అ అత్తకొట్టిన … Read more

హథీరాం బావాజీ: స్వామివారితో పాచికలు ఆడిన భక్తుడు

హాథీరాంజీ, క్రీ.శ.1500 కాలంలో ఉత్తర భారత దేశంనుండి తిరుమలకు వచ్చిన భక్తుడు. ఈ భక్తుని కోసం వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని విడిచి ఇతని దగ్గరికి వచ్చి సమయాన్ని గడిపిన దేవదేవుడు …!! హథీరాం బావాజీ స్వామివారితో పాచికలాడేంత సన్నిహిత భక్తుడని కథనాలున్నాయి. పాచికలాటలో వెంకటేశ్వరుడు ఓడిపోయాడని అందుకే తిరుమలలో హథీరాంజీ మఠం, ప్రధాన ఆలయం కన్నా వంద మీటర్ల ఎత్తులో ఉన్నదని ఒక కథనం! కథ ప్రకారం ఇతనిగురించి అర్చకులు రాజుకు ఫిర్యాదు చేశారు. అతనిని శిక్షించడానికి ముందు … Read more

ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శన ఫలాలు… ఏ క్షేత్రంతో ఏ ఫలం?

భక్తులు శివున్ని మూర్తి రూపంలో, లింగరూపంలోనూ పూజిస్తారు. అయితే లింగ రూపమే అందులో ప్రధానమైందిగా భావిస్తారు. ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని శివ భక్తుల నమ్మకం. అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా అనాది నుండి భావిస్తున్నారు. ఈ జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం వల్ల ఎటువంటి ఫలాలు కలుగుతాయో తెలుసా? ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను చూసినా, తాకినా, పూజించినా తలచినా మానవులు ఇహపర సుఖాలను పొందుతారని శాస్త్ర వచనం. … Read more

షోడశ గణపతి ధ్యాన శ్లోకాలు | 16 Powerful Shodasa Ganapathi Slokas

విఘ్నాధిపతి అయిన వినాయకుడిని మనం పదహారు రూపాల్లో పూజిస్తుంటాము.నిజానికి వినాయకుడికి 32 రూపాలున్నాయనీ, వీటిలో 16 మాత్రం అత్యంత ప్రముఖమైనవని పెద్దలు చెబుతారు. బాల గణపతి తరుణ గణపతి భక్త గణపతి వీరగణపతి శక్తి గణపతి ద్విజ గణపతి సిద్ధి(పింగల) గణపతి ఉచ్ఛిష్ట గణపతి విఘ్న గణపతి క్షిప్త గణపతి హేరంబ గణపతి లక్ష్మీ గణపతి మహాగణపతి విజయ గణపతి నృత్య గణపతి ఊర్ధ్వ గణపతి ఈ లింకు ద్వారా షోడశ గణపతి శ్లోకాలు డౌన్లోడ్ చేయండి … Read more

నిత్య పూజావిధానం – షోడశోపచారపూజ

గణపతి ప్రార్ధన: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే పవిత్రము: అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాం గతోపివా య స్మరేత్ పుండరీకాక్షం స బాహ్య అభ్యంతర శుచి ఆచమనం :  ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా ( నామానికి  చివర మగవాళ్ళు స్వాహా అని ఆడవారు నమః అనాలి) ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ … Read more